AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్షణం ఆలస్యం అయితే ప్రాణాలు గాలిలో కలిసేవే.. కదులుతున్న రైలు ఎక్కుతూ ..

ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కేందుకు చేసిన ప్రయత్నం ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

Viral Video: క్షణం ఆలస్యం అయితే ప్రాణాలు గాలిలో కలిసేవే.. కదులుతున్న రైలు ఎక్కుతూ ..
Viral Video
Surya Kala
|

Updated on: Sep 12, 2022 | 4:02 PM

Share

Viral Video: కదులుతున్న రైళ్లు నుంచి ప్రయాణీకులు ఎక్కడం, దిగడం ప్రమాదకరం రైల్వే అధికారులు, సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ చాలామంది  ప్రయాణీకులు ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా తమ ప్రాణాలమీదకు తెచ్చుకుంటూనే ఉన్నారు. తాజాగా ఓ ప్రయాణీకుడు రైలు ఎక్కేందుకు చేసిన ప్రయత్నం ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఘజియాబాద్‌లో రైల్వే స్టేషన్​లో ఓ వ్యక్తి  రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ.. పట్టుదప్పి.. జారి పడిపోయాడు.. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు అతడిని రక్షించాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. కదులుతున్న పూర్ణగిరి జనశతాబ్ది రైలు ఎక్కేందుకు వ్యక్తి ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన అంతా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

ఇవి కూడా చదవండి

రైల్వే స్టేషన్‌లో సీసీటీవీలో రికార్టైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ASI రాజేంద్ర సింగ్ వేగంగా స్పందించి చాకచక్యంగా ఆ వ్యక్తి ట్రాక్‌ పై పడకుండా కాపాడిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ASI రాజేంద్ర సింగ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత