Viral Video: కర్మఫలం అంటే ఇదే… ఎద్దు కొమ్ముకు నిప్పు పెట్టి స్టంట్ చేస్తున్న వ్యక్తి.. కోపంతో ఎద్దు అతడిని కుమ్మేసిందిగా

కొన్ని సార్లు ఎద్దు ప్రమాదకరమైన జంతువుగా మారుతుంది. తమ దారిలో ఎక్కడైనా ఎద్దు కనిపిస్తే, వెంటనే తమ మార్గాన్ని మార్చుకుంటారు. అది తమ మార్గాన్ని వీడే వరకూ ఎంత సమయం అయినా వేచి చూస్తారు.  అయితే కొందరు గేమ్ పేరుతో ఎద్దుని లొంగ దీసుకుని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించే వారు చాలా మంది ఉన్నారు. ఒకొక్కసారి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఇటీవలి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఎద్దును ఆటపట్టించడం.. దానిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ ఎద్దుకు కోపం వచ్చింది.

Viral Video: కర్మఫలం అంటే ఇదే... ఎద్దు కొమ్ముకు నిప్పు పెట్టి స్టంట్ చేస్తున్న వ్యక్తి.. కోపంతో ఎద్దు అతడిని కుమ్మేసిందిగా
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 07, 2023 | 12:38 PM

ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో అనేక జీవులున్నాయి. మనుషులు, జంతువులు , పక్షుల సహా అనేక జీవులతో నిండి ఉంటాయి. అయితే భూమి మీద ఉన్న జీవుల్లో మానవులు ఉన్నతంగా భావిస్తారు. అంతేకాదు మనిషి జంతువులను, పక్షులను కూడా మచ్చిక చేసుకుని తమకు బానిసలుగా చేసుకోవాలని భావిస్తారు. అయితే మనుషుల సహవాసాన్ని కొన్ని జంతువులు ఇష్టపడితే.. మరికొన్ని జంతువులు వ్యతిరేకిస్తాయి. అంతే కాదు మానవులు తమ పట్ల చూపించే చర్యలకు శిక్షిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ జంతువుతో వ్యక్తి గేమ్ ఆడుతూ ఉన్నాడు. అయితే ఒక ఎద్దు తనను వేధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆ ఎద్దు అతనితో ఓ రేంజ్ లో వేరే స్థాయిలో గేమ్ సాగింది.

కొన్ని సార్లు ఎద్దు ప్రమాదకరమైన జంతువుగా మారుతుంది. తమ దారిలో ఎక్కడైనా ఎద్దు కనిపిస్తే, వెంటనే తమ మార్గాన్ని మార్చుకుంటారు. అది తమ మార్గాన్ని వీడే వరకూ ఎంత సమయం అయినా వేచి చూస్తారు.  అయితే కొందరు గేమ్ పేరుతో ఎద్దుని లొంగ దీసుకుని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించే వారు చాలా మంది ఉన్నారు. ఒకొక్కసారి పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఇటీవలి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఎద్దును ఆటపట్టించడం.. దానిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ ఎద్దుకు కోపం వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎద్దుని బరిలోకి దింపి ఆట ఆడుతున్నారు. ఎద్దు కొమ్ములకు మంట పెట్టారు. అదే సమయంలో ఎద్దుకు మరింత కోపం వచ్చింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఎద్దు ఎదుట నిలబడి  ప్రశాంతంగా.. ఎద్దుని చూస్తున్నాడు. ఎద్దు ముందు నిలబడి ఉన్న వ్యక్తి .. ఎద్దుతో స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఎద్దుకు కోపం వస్తుంది. వెంటనే ఎద్దు ఆ వ్యక్తి వైపు వేగంగా పరిగెత్తుకుని వచ్చింది. వెంటనే ఆ వ్యక్తిని తన కొమ్ముపై ఎత్తి  మెట్ల కిందకు విసిరేసింది. కోపంలో ఎద్దు చాలా వేగంగా నడుస్తూ వ్యక్తిని ఎటాక్ చేసినప్పుడు దానిని ధాటికి నిలబడలేదు. దీంతో కిందపడిన వ్యక్తిని అక్కడ నుంచి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు.

ఈ వీడియో @crazyclipsonly అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. ఇది చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ క్లిప్‌ని చూసి  దానిపై కామెంట్ చేస్తూ రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఇది స్పెయిన్ లో జరిగే ఓ పండుగ. ప్రపంచం వ్యాప్తంగా ఈ పండగను ఫైర్ బుల్ అని పిలుస్తారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
హిందీ బెల్ట్‌లో రూ.632 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
20 సంచుల్లో నాణేలతో కోర్టు కెళ్లిన వ్యక్తి.. ఎందుకిలా ??
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
6,6,6,4,4,4.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులిపిన యంగ్ ప్లేయర్
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్‌ బంద్‌..!
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..? తెలిస్తే అవాక్కే..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
శీతాకాలం.. రోగాల కాలం.. ఫిట్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!
సంజు శాంసన్ త్యాగం..ఆ యువ ఆటగాడికి వికెట్ కీపింగ్ బాధ్యతలు!
బాక్సింగ్ డే టెస్ట్: భారత్-ఆస్ట్రేలియా ప్రాక్టీస్ పిచ్ వివాదం
బాక్సింగ్ డే టెస్ట్: భారత్-ఆస్ట్రేలియా ప్రాక్టీస్ పిచ్ వివాదం