Viral Video: నాన్నకు కూతురు మరో అమ్మే.. మనసుని కదిలించే తండ్రిపై చిన్నారి ప్రేమ.. వీడియో వైరల్

ముంబైలోని లోకల్ ట్రైన్‌లో చిత్రీకరించబడిన ఒక వీడియో తండ్రి ,అతని కుమార్తె మధ్య పంచుకున్న విలువైన క్షణాలను కనుల ముందుకు తీసుకొచ్చింది. ఈ వీడియో చూపరుల మనసుకు ప్రశాంతత ఇస్తుంది.

Viral Video: నాన్నకు కూతురు మరో అమ్మే.. మనసుని కదిలించే తండ్రిపై చిన్నారి ప్రేమ.. వీడియో వైరల్
Daughter Love
Follow us
Surya Kala

|

Updated on: Jul 26, 2022 | 1:08 PM

Viral Video: తండ్రి కూతురు ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నాన్నకు తన కూతురు మరో అమ్మ.. ఆ కూతురికి నాన్న అంటే ఆకాశమంత ప్రేమ. ఇంటిలో కూతురు మహారాణి.. లక్ష్మీదేవి తన ఇంట్లో నడయాడుతుందని నాన్న తన కూతురిని ఎంతో గారంగా పెంచుకుంటాడు. తండ్రి కూతురి బంధాన్ని మరోసారి వెల్లడిస్తోంది ఓ వీడియో..  ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన ఏవైనా ఆ కూతురికి తండ్రి మీద ఉన్న ప్రేమ మనసుని తాకుతుంది. మీరు కూడా కూతురి ప్రేమకు ఫిదా అవుతారు. అవును ప్రస్తుతం నెట్టింట్లో ముంబైలోని లోకల్ ట్రైన్‌లో తండ్రీకూతుళ్లకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఒక తండ్రి ..  అతని కుమార్తె మధ్య బంధం వివరించలేని అందమైన బంధం. కూతురు ఎంత పెద్దదయినా..  నాన్నకి ఎప్పుడూ చిన్నపిల్లనే.  ముంబైలోని లోకల్ ట్రైన్‌లో చిత్రీకరించబడిన ఒక వీడియో తండ్రి ,అతని కుమార్తె మధ్య పంచుకున్న విలువైన క్షణాలను కనుల ముందుకు తీసుకొచ్చింది. ఈ వీడియో చూపరుల మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఈ క్లిప్ 59 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ వీడియో “ఇది నా హృదయాన్ని తాకింది” .. చివరికి కౌగిలింత నన్ను కరిగించింది”  అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు.. నేను మా నాన్న కౌగిలింతలను కోల్పోయాను అంటూ తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నారు ఒకరు..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.. 

సాక్షి మెహ్రోత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో లోకల్ రైలులో ఒక చిన్న అమ్మాయి తన తండ్రికి కొన్ని పండ్లు తినిపిస్తున్నట్లు కనిపిస్తోంది. వీరిద్దరి మధురమైన అనుబంధం హృదయాలను కదిలిస్తోంది. చిన్నారి ఒక పండును తండ్రికి కొసరి కొసరి తినిపిస్తోంది. తన కూతురు ప్రేమకు ఆ తండ్రి మనసుని తాకినట్లు ఉంది.. కూతురు తలని ప్రేమతో నిమురుతున్నాడు. ఈ వీడియో “ఇలాంటి క్షణాల కోసం జీవించాలనుకుంటున్నారా!” అనే క్యాప్షన్ తో షేర్ చేశారు.

Viral Video

Viral Video

మరిన్ని ట్రెండింగ్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే