నాన్నేప్పుడు రియల్ హీరోనే.. రెప్పపాటులో కూతురిని కాపాడుకున్నాడు !! అసలేం జరిగిందంటే ??
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని ఆశ్చర్యకరంగానూ, షాకింగ్‌గానూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వైరల్ వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని ఆశ్చర్యకరంగానూ, షాకింగ్‌గానూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అందులో ఊహించని ప్రమాదం నుంచి రెప్పపాటులో తన కూతురిని కాపాడుకున్నాడు ఓ తండ్రి. ఆ వీడియోలో.. ఓ వ్యక్తి తన కూతురితోపాటు రోడ్డు పక్కనే స్కూటీపై కూర్చుని ఉన్నాడు. అయితే అనుకోకుండా పైకి చూసిన అతను పైనుంచి శిధిలాలు పడడం గమనించాడు. వెంటనే కూతురిని తీసుకుని పక్కకు పరిగెత్తేలోపు పెద్ద శిధిలం కింద పడింది. దాంతో కూతురితోపాటు అతను పక్కనే ఉన్న షాపు వైపు పరుగుతీస్తాడు. ఈ క్రమంలో అతను పాపతో సహా కింద పడిపోతాడు. వెంటనే ఆ షాపులో ఉన్న వ్యక్తి వారిద్దరిని లేపి షాపులో కూర్చోబెడతారు. బయటి నుంచి మరికొందరు వచ్చి పాపను తీసుకుంటారు. అయితే ఒక్కసారిగా కిందపడడంతో ఆ వ్యక్తి వెన్నుముకకు బలంగా గాయమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చనిపోయి పెంపుడు కుక్కకు వర్ధంతి !! ఊళ్లో అందరికీ భోజనంలు పెట్టి మరీ !!
బ్లాక్ ఏలియన్‌గా మారిపోయిన మనిషి.. భయంతో జనం పరుగులు.. ధైర్యముంటేనే చూడండి
ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్న కుగ్రామం.. ఎక్కడంటే ??
ఇంటికొచ్చిన మహిళా సోల్జర్.. తల్లిని చూసి చిన్నోడి రియాక్షన్ చూసి తీరాల్సిందే
పుట్టినరోజు సందర్భంగా కూతురి గిఫ్ట్.. ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

