చనిపోయి పెంపుడు కుక్కకు వర్ధంతి !! ఊళ్లో అందరికీ భోజనంలు పెట్టి మరీ !!
కన్న తల్లిదండ్రులు చనిపోతే అంత్య క్రియలు చేసి చేతులు దులుపుకునే ఈ రోజుల్లో అప్యాయంగా పెంచుకున్న కుక్క జ్ఞాపకాలు మర్చిపోలేని యజమాని వర్ధంతి చేసి గ్రామస్థులకు భోజనాలు పెట్టారు.
కన్న తల్లిదండ్రులు చనిపోతే అంత్య క్రియలు చేసి చేతులు దులుపుకునే ఈ రోజుల్లో అప్యాయంగా పెంచుకున్న కుక్క జ్ఞాపకాలు మర్చిపోలేని యజమాని వర్ధంతి చేసి గ్రామస్థులకు భోజనాలు పెట్టారు. కుక్క చనిపోయి ఆరు సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో 6వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించి గ్రామస్థులందరికి భోజనాలు పెట్టడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఈ అరుదైన ఘటన కృష్ణ జిల్లా అంపాపురం గ్రామంలో చోటు చేసుకుంది. సుంకర జ్ఞాన ప్రకాశరావు, భువనేశ్వరి, దంపతులు10 సంవత్సరాలుగా పెంచుకున్న కుక్క ఆరు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కుక్క జ్ఞాపకాలను తలచుకుంటూ బాధ పడుతున్నారు. కుక్క చనిపోయి ఆరు సంవత్సరాలైన దాని జ్ఞాపకాలు మర్చిపోలేక ఆరవ వర్ధంతి చేసి గ్రామంలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు తన ఇంటి అవరణలో కుక్క విగ్రహంను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్లాక్ ఏలియన్‌గా మారిపోయిన మనిషి.. భయంతో జనం పరుగులు.. ధైర్యముంటేనే చూడండి
ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్న కుగ్రామం.. ఎక్కడంటే ??
ఇంటికొచ్చిన మహిళా సోల్జర్.. తల్లిని చూసి చిన్నోడి రియాక్షన్ చూసి తీరాల్సిందే
పుట్టినరోజు సందర్భంగా కూతురి గిఫ్ట్.. ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’
పట్టెడన్నం కోసం సెక్స్ వర్కర్లుగా !! ఇదీ శ్రీలంక మహిళల దుస్థితి