పట్టెడన్నం కోసం సెక్స్ వర్కర్లుగా !! ఇదీ శ్రీలంక మహిళల దుస్థితి
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది శ్రీలంక. తినడానికి తిండిలేక పస్తులుండాల్సిన దుస్థితి రావడంతో ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది శ్రీలంక. తినడానికి తిండిలేక పస్తులుండాల్సిన దుస్థితి రావడంతో ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నారని నివేదికలు వెల్లడించాయి. కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి ‘ఆయుర్వేద స్పా’ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొచ్చాయి. వీటిలో సెక్స్ వర్కర్లుగా చేరుతున్న మహిళల సంఖ్య 30 శాతం వృద్ధి చెందింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రియల్ “లైగర్” ఎప్పుడైనా చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే
13 పళ్లు రాలగొట్టుకున్న మహిళ !! ఇదెక్కడి పైత్యం
చేపలకు ఆహారం వేస్తోన్న చింపాంజీ !! నీది ఎంత పెద్ద మనస్సో భయ్యా
కాల్‌గాల్స్ కావాలా నాయనా !! యువతుల ఫొటోలతో అర్ధరాత్రి మెసేజ్ !! సీన్ కట్ చేస్తే
ఒక్కసారిగా గులాబీ వర్ణంలోకి మారిన ఆకాశం !! భయాందోళనలకు గురైన ప్రజలు..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు.. అబ్బా అదృష్టం అంటే వీళ్లదే
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం

