బ్లాక్ ఏలియన్‌గా మారిపోయిన మనిషి.. భయంతో జనం పరుగులు.. ధైర్యముంటేనే చూడండి

Phani CH

Phani CH |

Updated on: Jul 26, 2022 | 9:03 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా టాటూల ట్రెండ్‌ నడుస్తోంది. స్టూడెంట్స్‌ నుంచి సెలబ్రిటీల వరకూ ఈ ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ కొందరు ఈ టాటూల పిచ్చి మరీ ఎక్కువగా ఉంటోంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా టాటూల ట్రెండ్‌ నడుస్తోంది. స్టూడెంట్స్‌ నుంచి సెలబ్రిటీల వరకూ ఈ ట్రెండ్‌ ఫాలో అవుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ కొందరు ఈ టాటూల పిచ్చి మరీ ఎక్కువగా ఉంటోంది. ఆ పిచ్చితో వాళ్లు ఏంచేస్తున్నారో వారికే తెలియడంలేదు. తాజాగా ఓ యువకుడి టాటూకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆంథోనీ లోఫ్రెడో అనే వ్యక్తి ‘బ్లాక్ ఏలియన్’గా మారిపోవాలనుకున్నాడు.. అందుకు టాటూలను మార్గంగా ఎంచుకున్నాడు. అనుకున్నదే తడవుగా కనుబొమ్మలతో సహా శరీరంలోని ప్రతీ భాగాన్ని టాటూస్‌తో నింపేసాడు. తల, చేతులు, చర్మం కింద ఇంప్లాంట్లు అమర్చుకున్నాడు. అంతేకాదు అతని రెండు వేళ్లు, ముక్కు, చెవులు కూడా కట్ చేయించుకున్నాడు. ఫోర్క్‌డ్ ఎఫెక్ట్‌ క్రియేట్ చేసేందుకు నాలుకను మధ్యలోకి స్ల్పిట్ చేసుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆనంద్ మహీంద్రా మనసు దోచుకున్న కుగ్రామం.. ఎక్కడంటే ??

ఇంటికొచ్చిన మహిళా సోల్జర్‌.. తల్లిని చూసి చిన్నోడి రియాక్షన్ చూసి తీరాల్సిందే

పుట్టినరోజు సందర్భంగా కూతురి గిఫ్ట్‌.. ‘మన బిడ్డకు తండ్రి నేను కాదు.. ఇదిగో సాక్ష్యం’

పట్టెడన్నం కోసం సెక్స్‌ వర్కర్లుగా !! ఇదీ శ్రీలంక మహిళల దుస్థితి

రియల్ “లైగర్” ఎప్పుడైనా చూసారా ?? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu