Viral Video: కుబుసం విడుస్తున్న పాము.. ఎప్పుడైనా చూశారా.. నెట్టింట్లో వీడియో వైరల్

ఇంటర్నెట్ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉంటే సాధారణ జీవితంలో మనం చాలా అరుదుగా చూసే అనేక రకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.  ఇలాంటి వీడియోలు కనిపిస్తే చాలు ఆశ్చర్యానికి గురి కావడానికి కారణం ఇదే. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత.. నాగుపాము తన కుబుసాన్ని తొలగిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వేగంగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.  

Viral Video: కుబుసం విడుస్తున్న పాము.. ఎప్పుడైనా చూశారా.. నెట్టింట్లో వీడియో వైరల్
King Cobra Shedding
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2024 | 8:43 PM

ప్రకృతిలోని జీవుల్లో పాములు కూడా ఒకటి. పాము కంట కనిపిస్తే చాలు.. అవి విషపూరితమైనవి అయినా కాకపోయినా ఆమడ దూరం పరిగెడతారు. అదే సమయంలో పాములు కూడా మనిషి కంట పడకుండా పారిపోవడానికే ఇష్టపడతాయి. తమ జోలికి వచ్చినా.. లేదా తమకు ప్రమాదం వాటిల్లుతుందని భావించినా అప్పుడు మాత్రమే పాముల ద్వారా మనుషులకు ముప్పు వాటిల్లుతుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉంటే సాధారణ జీవితంలో మనం చాలా అరుదుగా చూసే అనేక రకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.  ఇలాంటి వీడియోలు కనిపిస్తే చాలు ఆశ్చర్యానికి గురి కావడానికి కారణం ఇదే. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇది చూసిన తర్వాత.. నాగుపాము తన కుబుసాన్ని తొలగిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వేగంగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

పాము కుబుసం విడిచి పెట్టడానికి రెండు కారణాలు ఉన్నాయట.. ఒకటి పాము శరీరంపై ఉన్న పొర ఎక్స్‌పైర్ అయినప్పుడు.. రెండో సారి పాము శరీరంపై హానీకరమైన పరాన్నజీవులున్నప్పుడు వాటిని శరీరం నుంచి తొలగించుకోవడానికి తన చర్మం మీద ఉన్న పొరని కుబుసంగా విడిచిపెడుతుందట.  పాము కుబుసం విడిచే సమయంలో నీలం రంగులోకి మారుతుందట. అంతేకాదు కళ్లు కూడా అస్పష్టంగా కనిపిస్తుంటాయట. పాము కుబుసాన్ని విడిచిన తర్వాత మళ్ళీ దాని దృష్టి మెరుగుపడుతుందట.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో పాము నెమ్మదిగా ముందుకు పాకుతూ.. తన చర్మం మీద ఉన్న పొరని విడుస్తోంది. అలా పాత స్కిన్ ని విడిచిన పాము కొత్త చర్మంతో మిలమిలా మెరుస్తూ కనిపిస్తోంది. ఇలా పాము  కుబుసం విడిచి పెడుతున్న సందర్భంలో ఎవరో తమ కెమెరాలో బంధించారు. అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

@wonderofscience అనే ఖాతా ద్వారా Xలో వీడియో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటికే దీనిని రెండు లక్షల మందికి పైగా చూశారు. రకరకాల అభిప్రాయాలను తెలియజేశారు. నాగుపాము సంవత్సరానికి మూడు నుండి నాలుగు సార్లు తన పాత చర్మాన్ని తొలగించి కొత్త చర్మంతో మిలమిలా మెరుస్తుందట. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది కూడా నయమవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే