AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తన బిడ్డను కాపాడుకోవడం కోసం నాగుపాముతో పోరాడిన ఎలుక!

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఏది ఎప్పుడు వైరల్‌గా మారతుందో చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి సిల్లీ అనుకున్నదే జోరుగా నెట్టింట్లో వైరల్‌గా మారుతుంది. ఇలా రాత్రికి రాత్రే స్టార్‌లు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఏ కొంచెం విచిత్రం కనిపించిన వీడియోలు కూడా వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి. భయంకరమైన జంతువులను చూడటానికే చాలా భయంగా ఉంటుంది. అలాంటి వాటితో చిన్న జంతువులు పోరాడటం చూస్తే..

Viral Video: తన బిడ్డను కాపాడుకోవడం కోసం నాగుపాముతో పోరాడిన ఎలుక!
Viral Video
Chinni Enni
|

Updated on: Jan 11, 2024 | 4:49 PM

Share

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఏది ఎప్పుడు వైరల్‌గా మారతుందో చెప్పడం చాలా కష్టం. ఒక్కోసారి సిల్లీ అనుకున్నదే జోరుగా నెట్టింట్లో వైరల్‌గా మారుతుంది. ఇలా రాత్రికి రాత్రే స్టార్‌లు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఏ కొంచెం విచిత్రం కనిపించిన వీడియోలు కూడా వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా వేగంగా స్ప్రెడ్ అవుతున్నాయి.

భయంకరమైన జంతువులను చూడటానికే చాలా భయంగా ఉంటుంది. అలాంటి వాటితో చిన్న జంతువులు పోరాడటం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే విధంగా బద్ధ శత్రువులైన జంతువుల కూడా స్నేహంగా ఉండే వీడియోలు కూడా ఈ మధ్య జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇలా ఆశ్చర్యంగా అనిపించే వాటిల్లో ఈ వీడియో కూడా ఒకటి.

నాగు పాము కనిపిస్తే.. చుట్టు ప్రక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా.. పరుగులు పెట్టేస్తాం. ఎందుకంటే అది విష జంతువు. ఒక్కసారి కాటేసిందంటే.. ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. ఈ క్రమంలోనే పాములు చిన్న చిన్న ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయి. అలా తన బిడ్డను పాము నుంచి కాపాడుకుంది ఈ తల్లి ఎలుక. ఇందుకు సంబంధించి వీడియో జోరుగా నెట్టింట రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో చూద్దాం.

వీడియోలో..

ఈ వీడియోలో చిన్న ఎలుకను తినేందుకు నాగు పాము ట్రై చేస్తూ ఉంటుంది. దీంతో తల్లి ఎలుక దానిని ఆ పాము నుంచి కాపాడేందుకు చాలా ట్రై చేస్తుంది. ఒక్క పక్క పాము బుసలు కొడుతున్నా.. ఏ మాత్రం లెక్కచేయకుండా తన ప్రాణాలకు మించి ఎలుక పిల్లను కాపాడుతుంది.. తల్లి ఎలుక. అంతే కదా.. తల్లి ప్రేమ అంటే.. ఎలుకైనా మనిషైనా తన బిడ్డ జోలికి వస్తే.. తమ ప్రాణాలకు తెగించి కాపాడుతుంది తల్లి. ఈ వీడియోను దగ్గర్లో ఉన్న వారు రికార్డ్ చేసి షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది.

సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
సూర్య సంచారం.. కొద్దిరోజుల్లోనే ఈ రాశులవారికి స్వర్ణయుగం ప్రారంభం
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీసులో ఈ అద్భుత స్కీమ్..
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
Viral Video: ఇది క్యాచ్ కాదు, గాలిలో చేసిన మ్యాజిక్
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
పాత ఫోటోలతో షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఇప్పుడు చూస్తే ఫిదా అయిపో
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
తొలిసారి విమానం ఎక్కిన వృద్ధ జంట..దుబాయ్‌లో మనవడితో హంగామా..!
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
డీమార్ట్ ఆఫర్ల వెనుక ఎవరికీ తెలియని పెద్ద సీక్రెట్ ఇదే..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు.. వ్యాపారులు ఇష్టారాజ్యంగా..
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. లాస్ట్ మ్యాచ్ ఇదే..?
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
అబ్బ.! ఇది అదేనబ్బా.. మటన్ బొక్కలు లాగిస్తున్నారా..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..
సుధీర్‏తో స్నేహం పై రష్మీ కామెంట్స్..