Optical illusion: ఈ ఫొటోను సరిగ్గా గమనించండి.. ‘b’ల మధ్యలో ‘h’ దాగుంది. కనిపించిందా.?
యువత సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతోన్న తరుణంలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లకు సవాల్ విసురుతోంది. పైన ఉన్న ఫొటో చూడగానే ముందుగా ఏం కనిపిస్తోంది.? ఏముంది.. ఆల్ఫాబెట్‌లోని స్మాల్ బీ...
ఆప్టికలు ఇల్యూజన్.. ఒకప్పుడు కేవలం వీక్లీ మ్యాగ్జిన్‌లకు మాత్రమే పరిమితం. కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లోనూ ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలకు ఆదరణ పెరుగుతోంది.
యువత సోషల్ మీడియాకు అట్రాక్ట్ అవుతోన్న తరుణంలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లకు సవాల్ విసురుతోంది. పైన ఉన్న ఫొటో చూడగానే ముందుగా ఏం కనిపిస్తోంది.? ఏముంది.. ఆల్ఫాబెట్‌లోని స్మాల్ బీ ఉంది అంటారా.? అయితే ఆ బీలలో ఒక స్మాల్ హెచ్ దాగి ఉంది. గమనించారా.? ఆ లెటర్‌ను గుర్తించడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ఆ ‘h’ లెటర్ ఎక్కడ ఉందో కనిపించిందా.?
ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్‌ను కేవలం 5 సెకండ్లలో గుర్తించడమే టాస్క్. మరి మీరు ఆ సవాల్‌ను క్రాక్ చేశారా.? ఓసారి ఫొటోను తీక్షణంగా గమనించండి ‘h’ లెటర్ సింపుల్‌గా కనిపిస్తుంది. అయితే ఎంత చూసినా తెలియకపోతే ఓసారి కింది నుంచి రెండో లైన్‌ను చూడండి. ఇప్పటికీ లెటర్ కనిపించకపోతే కింద రెడ్ సర్కిల్‌లో హెచ్ లెటర్ దాగి ఉంది చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..