Viral Video: 12 గంటల పాటు చెట్టుపై.. ఒకవైపు ఆకలి తీర్చుకోవడానికి ఆరాటం.. మరోవైపు ప్రాణం కోసం పోరాటం..

పాములు విష పూరితమైనవి .. విషం లేని పాములు ఏవైనా సరే వీటి ఆహారం గుడ్లు, కోళ్లు కప్పలు వంటి చిన్న జీవులు అయితే కొండ  చిలువల విషయానికి వస్తే.. ఇవి విషపూరితమైనవి కావు. అయితే ఇవి ఆకలి వేస్తే పెద్ద పెద్ద జంవుతులను మాత్రమే కాదు.. మనుషులను కూడా విందు భోజనంగా ఆరగించేస్తాయి. జంతువులనే కాదు మనుషులను కూడా సజీవంగా మింగే శక్తి ఉన్న క్రూరమైన వేటగాడు కొండచిలువ.

Viral Video: 12 గంటల పాటు చెట్టుపై.. ఒకవైపు ఆకలి తీర్చుకోవడానికి ఆరాటం.. మరోవైపు ప్రాణం కోసం పోరాటం..
Viral Video
Follow us

|

Updated on: Jan 11, 2024 | 3:08 PM

సృష్టిలో ప్రతి జీవికి ఆకలి, దాహం నిద్ర తప్పనిసరి.. వీటిని తీర్చుకోవడానికి చేసే పోరాటం గురించి తరచుగా రకరకాల వీడియోలు చూస్తూనే ఉన్నాం.. చెట్టుకున్న ఆకులు మేకలకు ఆహారం అయితే.. ఆ ఆకులని తిన్న మేక మరొక జీవికి ఆహారం.. ఇదే సృష్టి ఆహార నియమం.. ఒకొక్క జీవికి ఒకొక్క ఆహారపు అలవాటు ఉంటుంది. అయితే పాములు ల్లో మాత్రం కొండ చిలువలు భిన్నం.

ఎందుకంటే పాములు విష పూరితమైనవి .. విషం లేని పాములు ఏవైనా సరే వీటి ఆహారం గుడ్లు, కోళ్లు కప్పలు వంటి చిన్న జీవులు అయితే కొండ  చిలువల విషయానికి వస్తే.. ఇవి విషపూరితమైనవి కావు. అయితే ఇవి ఆకలి వేస్తే పెద్ద పెద్ద జంవుతులను మాత్రమే కాదు.. మనుషులను కూడా విందు భోజనంగా ఆరగించేస్తాయి. జంతువులనే కాదు మనుషులను కూడా సజీవంగా మింగే శక్తి ఉన్న క్రూరమైన వేటగాడు కొండచిలువ. అలాంటి కొండ చిలువ నోటికి చిక్కిన ఓ చిన్న జీవి ప్రాణం కోసం చేసిన పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో  ఒక కొండచిలువ చెట్టుకు తోకని చుట్టుకుని కిందకు వేలాడుతోంది. చెట్టు నుండి తలకిందులుగా ఊయల ఊగుతున్నట్లు కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కొండచిలువ 12 గంటల పాటు చెట్టుకు ఇలా వేలాడుతూనే ఉంది.

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో కొండచిలువ నోటికి పొసమ్ ఎరగా చిక్కింది. అయితే ఆ చిన్న జీవి కొండ చిలువ నోటి నుంచి తప్పించుకునేందుకు చెట్టు కిందకు దుమికే ప్రయత్నం చేసినట్లు ఉంది. దీంతో ఆ కొంచిలువ తన పళ్లను ఉపయోగించి దానిని పట్టుకుంది. చెట్టుమీద నుంచి తలకిందులుగా వెళుతూ అలా ఎరను నొక్కి పట్టింది. మొసలి పళ్లపై భారం, కిందికి ఒత్తిడి పెరగినా నోటికి చిన్న ఎరను వదులుకోలేని పరిస్థితి నెలకొంది.

ఈ వీడియోను స్టువర్ట్ మెకెంజీ అనే ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఇది షాకింగ్! ఒక భారీ కొండచిలువ  మా ఇంటి సమీపంలోని చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అయితే అది తన నోటితో పొసమ్ పట్టుకొని సుమారు 12 గంటల పాటు ఇలా వేలాడుతూనే అదే స్థితిలో ఉంది. అనే  క్యాప్షన్ ఇచ్చారు. ఈ వార్త రాసే సమయానికి వేలాది మంది ఈ వీడియోను చూడగా వందలాది మంది రకరకాల కామెంట్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ వాచ్‌ల్లో సూపర్ స్మార్ట్ ఫీచర్లు..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే మరి
ఆ వాచ్‌ల్లో సూపర్ స్మార్ట్ ఫీచర్లు..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే మరి
ఈ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు..! స్పెషల్ ఏంటంటే..
ఈ చెప్పుల ధర అక్షరాల లక్ష రూపాయలు..! స్పెషల్ ఏంటంటే..
కెప్టెన్ కావాల్సిన కటౌట్.. చేజేతులా చాఫ్టర్ చింపేసుకున్నావ్
కెప్టెన్ కావాల్సిన కటౌట్.. చేజేతులా చాఫ్టర్ చింపేసుకున్నావ్
ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. నటుడు సుమన్
ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. నటుడు సుమన్
మంచి ఎనర్జీకి రెండే రెండు ఖర్జూరాలు.. ఈ మార్పును అస్సలు ఊహించలేరు
మంచి ఎనర్జీకి రెండే రెండు ఖర్జూరాలు.. ఈ మార్పును అస్సలు ఊహించలేరు
కలెక్టరేట్ మెట్లపైచిందులు.. రీల్స్ పిచ్చితో చిక్కుల్లో పడ్డ యువతి
కలెక్టరేట్ మెట్లపైచిందులు.. రీల్స్ పిచ్చితో చిక్కుల్లో పడ్డ యువతి
మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..
మరోసారి హస్తినకు సీఎం చంద్రబాబు.. ఈ అంశాలపై ప్రధానితో చర్చ..
మహిళలకు ఫ్రీ బస్సు ప్రణాళికలపై ఏపీ కేబినెట్ కీలక చర్చ..
మహిళలకు ఫ్రీ బస్సు ప్రణాళికలపై ఏపీ కేబినెట్ కీలక చర్చ..
టీమిండియా ఛాంపియన్లపై కేసు నమోదు.. ఎక్కడంటే?
టీమిండియా ఛాంపియన్లపై కేసు నమోదు.. ఎక్కడంటే?
పెరుగులో ఉప్పు లేదా చక్కెర.. ఏది వేసుకుని తింటే మంచిది?
పెరుగులో ఉప్పు లేదా చక్కెర.. ఏది వేసుకుని తింటే మంచిది?
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలి: ఓవైసీ
మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలి: ఓవైసీ
4ఏళ్ల బాలుడి పై ఒక్కసారిగా కుక్కలు దాడి..
4ఏళ్ల బాలుడి పై ఒక్కసారిగా కుక్కలు దాడి..