AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పిచ్చి పీక్ స్టేజ్.. రీల్స్ కోసం ట్రాక్టర్ చక్రాన్ని కాళ్లతో లిఫ్ట్ చేసే ప్రయత్నం.. పుల్ల ముక్కల్లా విరిగిన కాళ్లు

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు తన రెండు కాళ్లతో ట్రాక్టర్ వెనుక చక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే తాను ఎంత కష్టానికి ఆహ్వానం పలుకుతున్నాడో అప్పటికి ఆ యువకుడికి తెలియదు. ఆ యువకుడు రీల్స్ పిచ్చితో తన మూర్ఖత్వం కారణంగా తన రెండు కాళ్లను పోగొట్టుకున్న విధానం వీడియోలో చూడవచ్చు.

Viral Video: పిచ్చి పీక్ స్టేజ్.. రీల్స్ కోసం ట్రాక్టర్ చక్రాన్ని కాళ్లతో లిఫ్ట్ చేసే ప్రయత్నం.. పుల్ల ముక్కల్లా విరిగిన కాళ్లు
Viral Video
Surya Kala
|

Updated on: Sep 17, 2024 | 8:57 AM

Share

తరచుగా సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో కొందరు వ్యక్తులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రమాదకరమైన, అసురక్షిత విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సంఘటనలు వైరల్ కావాలనే ఉద్దేశ్యంతో మాత్రమే చేస్తారు. అయితే వాటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఇందులో ఓ వ్యక్తి స్టుపిడ్ రిస్క్ కారణంగా కాళ్లు విరిగిపోయాయి. ఆలోచించకుండా.. ఎటువంటి సంరక్షణ పద్దతులు పాటించకుండా చేసే ఏ స్టంట్ అయినా సరే ఎంత ప్రమాదమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ వీడియో రీల్స్ పిచ్చితో రకరకాల ప్రమాదమైన స్టంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ గుణపాఠం.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు తన రెండు కాళ్లతో ట్రాక్టర్ వెనుక చక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే తాను ఎంత కష్టానికి ఆహ్వానం పలుకుతున్నాడో అప్పటికి ఆ యువకుడికి తెలియదు. ఆ యువకుడు రీల్స్ పిచ్చితో తన మూర్ఖత్వం కారణంగా తన రెండు కాళ్లను పోగొట్టుకున్న విధానం వీడియోలో చూడవచ్చు. ఆ యువకుడు తన కాళ్లతో చక్రాన్ని ఎత్తడం.. మోకాళ్లు అంత బరువును మోయలేక రెండు కాళ్లు కర్ర ముక్కలా విరిగిపోవడం వీడియోలో మీరు చూస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఈ వీడియో @deathp0sitive పేరుతో Instagramలో షేర్ చేశారు. ఈ వీడియో ఒక్క రోజులో సుమారు 2 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు పలువురు కామెంట్లు కూడా చేశారు. ఈ రీల్ చూసి చాలా మంది భయపడుతున్నారు. ఒకరు ఇది చూసిన తర్వాత తనకు చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించారు. చక్రం బదులుగా, సోదరుడి కాళ్ళు రెండూ ఎత్తబడ్డాయి.. ఎవరూ ఇటువంటి విన్యాసాలు చేయవద్దు అంటూ వ్యాఖ్యానించారు. నీ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు? అని ప్రశ్నించారు. ఇలాంటి వీడియోలను చూసే వ్యక్తులు ఇది కేవలం వినోదం మాత్రమే కాదని, మనమందరం మన జీవితానికి ,ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలకు దూరంగా ఉండాలని తీవ్రమైన హెచ్చరిక అని కూడా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు