Viral Video: 700 సబ్బులతో 220 టన్నుల బరువున్న భారీ బిల్డింగ్‌ను 30 అడుగులు లాగేశారు! వీడియో వైరల్

హాలిఫాక్స్‌లోని ఈ భవనం 1826 సంవత్సరంలో నిర్మించారు. తరువాత దీనిని విక్టోరియన్ ఎల్మ్‌వుడ్ హోటల్‌గా మార్చారు. ఈ భవనాన్ని కూల్చివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీ గెలాక్సీ ప్రాపర్టీస్ ఈ భవనాన్ని కొత్త ప్రదేశానికి తరలించే ప్రణాళికతో హోటల్‌ను కొనుగోలు చేసింది. దీంతో భవన కూల్చివేత నుండి కాపాడింది.

Viral Video: 700 సబ్బులతో 220 టన్నుల బరువున్న భారీ బిల్డింగ్‌ను 30 అడుగులు లాగేశారు! వీడియో వైరల్
Rushton ConstructionImage Credit source: rushtonconstruction
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2023 | 8:40 PM

కెనడాలోని నోవా స్కోటియాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే 220 టన్నుల బరువున్న ఓ భారీ భవనాన్ని సబ్బు కడ్డీల సాయంతో ఒకచోట నుంచి మరో చోటికి మార్చారు. అవును మీరు సరిగ్గా చదివారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. భవనాన్ని తరలిస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియో చూసిన ప్రజలు షాక్ అయ్యారు.

హాలిఫాక్స్‌లోని ఈ భవనం 1826 సంవత్సరంలో నిర్మించారు. తరువాత దీనిని విక్టోరియన్ ఎల్మ్‌వుడ్ హోటల్‌గా మార్చారు. ఈ భవనాన్ని కూల్చివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీ గెలాక్సీ ప్రాపర్టీస్ ఈ భవనాన్ని కొత్త ప్రదేశానికి తరలించే ప్రణాళికతో హోటల్‌ను కొనుగోలు చేసింది. దీంతో భవన కూల్చివేత నుండి కాపాడింది. అయితే ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు మొత్తం భవనాన్ని తరలించిన విధానం నిజంగా అందరికి ఆశ్చర్యం కలిగించింది.

ఇవి కూడా చదవండి

700 బార్ల సబ్బు వాడకం

మీడియా కథనాల ప్రకారం ఎస్. రష్టన్ కన్స్ట్రక్షన్ సంస్థ బృందం దాదాపు 700 సబ్బుల సహాయంతో హోటల్‌ను కొత్త ప్రదేశానికి తరలించారు. భవనం చాలా మృదువుగా ఉన్నందున రోలర్లను ఉపయోగించకుండా స్టీల్ ఫ్రేమ్‌పైకి ఎక్కించడానికి ఐవరీ సబ్బును ఉపయోగించాలని నిర్ణయించినట్లు కంపెనీ యజమాని షెల్డన్ రష్టన్ చెప్పారు.

30 అడుగుల దూరంలోకి మార్చిన భవనం

భవనం మార్చుతున్న టైమ్‌లాప్స్ వీడియోను నిర్మాణ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో  హోటల్‌ను సబ్బుల సహాయంతో 30 అడుగుల దూరం తరలించినట్లు చూపబడింది. కొత్త పునాది రెడీ అయిన తర్వాత  ఈ భవనాన్ని తరలించారు. సమీప భవిష్యత్తులో ఈ చారిత్రాత్మక భవనాన్ని సంరక్షించడానికి, పునరుద్ధరించడానికి తాము చేసిన చర్యలు ఉపయోగిబడతాయని షెల్డన్ చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!