Viral Video: పాములతో పెంపుడు జంతువుల్లా ఆడుకుంటున్న చిన్నారి బాలిక.. నెట్టింట వీడియో వైరల్..

ఈ సరీసృపాలు అడవుల్లో దట్టమైన పొదల్లో వంటి ప్రాంతాల్లో జీవిస్తాయి. అయితే కొంతమంది వ్యక్తులు పాములను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు కూడా.. ఇలా చేయడం చాలా ప్రమాదకరం అని తెలిసినా కొందరు పాములను ఇష్టంగా పెంచుకుంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తమ వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తారు. పాముతో ఉన్న వివిధ రకాల వీడియోలతో ఇంటర్నెట్ నిండి పోతుంది.

Viral Video: పాములతో పెంపుడు జంతువుల్లా ఆడుకుంటున్న చిన్నారి బాలిక.. నెట్టింట వీడియో వైరల్..
Snake Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2023 | 5:58 PM

ప్రకృతిలో అనేక జీవులున్నాయి. కొన్ని ప్రాణాంతకమైన విషపూరితమైన పాములు, తేళ్లు, వంటి అనేక రకాల జీవులున్నాయి. అయితే పాముల్లో విషపూరితమైనవి, విషం లేనివి కూడా ఉన్నాయి. అయినప్పటికీ పాములను చూస్తే చాలు వెంటనే భయపడతారు. అయితే ఎక్కువగా ఈ సరీసృపాలు అడవుల్లో దట్టమైన పొదల్లో వంటి ప్రాంతాల్లో జీవిస్తాయి. అయితే కొంతమంది వ్యక్తులు పాములను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు కూడా.. ఇలా చేయడం చాలా ప్రమాదకరం అని తెలిసినా కొందరు పాములను ఇష్టంగా పెంచుకుంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తమ వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తారు. పాముతో ఉన్న వివిధ రకాల వీడియోలతో ఇంటర్నెట్ నిండి పోతుంది.

ఇటీవలి వైరల్ వీడియోలో ఒక చిన్న అమ్మాయి తన ఒడిలో డజన్ల కొద్దీ పాములను పెట్టుకుని.. నిర్భయంగా వాటితో ఎంజాయ్ చేస్తుంది. అయితే ఈ వీడియో చూపరులకు భయాన్నికలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Ariana (@snakemasterexotics)

@snakemasterexotics ఖాతాలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో చిన్నారి చుట్టూ అల్లుకున్న పాములతో ఆడుకుంటుంది. కొన్ని పాములు ఆ అమ్మాయి ఒడి నుంచి జారిపోతుంటే వాటిని తిరిగి తనమీదకి తీసుకుని ప్రశాంతంగా వాటితో ఆడుకుంటుంది. ఈ వీడియో చూసిన కొందరు భయపడితే.. మరికొందరు ఈ సాహసోపేతమైన అమ్మాయి జీవితంలో ఇది మరో రోజు మాత్రమే అని కామెంట్ చేస్తున్నారు. నెటిజన్లు రకరకాల భావోద్వేగాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో రకరకాల కామెంట్స్ ను సొంతం చేసింది.

“ఇది చాలా ప్రమాదకరం, ఓమ్” అని ఒకరు కామెంట్ చేస్తూనే ఇది సాహసోపేతమైన చర్యే అయినా ఇది చాలా ప్రమాదకరం అన్నారు. మరొకరు “OMG, ఇలాంటివి దయచేసి మళ్లీ చేయవద్దు,” అభ్యర్ధించగా.. ఎక్కువ మంది బాలిక భద్రత గురించి ఆందోళన చెందుతూ.. తమ మనోభావాలను వ్యక్తం చేశారు. ఇది చాలా భయానకంగా ఉన్నందున దీనిని నేను చూడలేను” అని కామెంట్ చేయగా.. ఇది నాకు నమ్మశక్యం కానిది అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!