AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుండె రాయిలా మారింది.. కండరాలు..?

రొటీన్ చెకప్‌లో ఐదేళ్ల చిన్నారికి రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అనే అరుదైన గుండె జబ్బు నిర్ధారణ అయ్యింది. ఈ వ్యాధిలో గుండె కండరాలు గట్టిపడి రక్త ప్రసరణను నిలిపివేస్తాయి. గుండె మార్పిడి ఒక్కటే దీనికి ప్రత్యామ్నాయమని వైద్యులు తెలిపారు. ఈ విషయం వైద్యుల ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐదేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుండె రాయిలా మారింది.. కండరాలు..?
5 Year Old Girls Heart Turns To Stone
Jyothi Gadda
|

Updated on: Dec 20, 2025 | 6:35 PM

Share

ప్రతి ప్రాణి మనుగడకు అత్యంత అవసరమైన అవయవాలలో గుండె ఒకటి. ఇది శరీరానికి ఇంజిన్‌గా పనిచేస్తుంది. కానీ, ఇటీవలి కాలంలో ప్రజలు అనేక గుండె సమస్యలకు గురవుతున్నారు. అయితే, తాజాగా గుండెకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వ్యాధికి గురైన చిన్నారి వీడియో వైరల్‌ గా మారి అందరినీ కలచి వేస్తోంది. రొటీన్ చెకప్‌ కోసం వచ్చిన ఓ చిన్నారికి అరుదైన గుండె వ్యాధి ఉన్నట్లు తెలిసింది.. ఓ వైద్యుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

వైరల్‌ వీడియోలో ఒక ఐదేళ్ల వయసున్న చిన్నారికి ‘రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి’ అనే అత్యంత అరుదైన గుండె వ్యాధి సోకినట్లు వైద్యులు తేల్చారు. ఈ స్థితిలో గుండె కండరాలు రాయిలా గట్టిపడి బ్లడ్ పంపింగ్ ఆగిపోతుందని చెప్పారు. గుండె మార్పిడి తప్ప ఈ వ్యాధిలో మరో ప్రత్యామ్నాయం లేదని డాక్టర్స్‌ తెలిపారు. ఈ పోస్ట్‌పై చాలా మంది ప్రజలు స్పందించారు. చిన్నారికి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు.

అయితే, గుండె సమస్యలకు సంబంధించి మనకు సాధారణమైనవి మాత్రమే తెలుసు. ఇంకా మనకు తెలియని అనేక హృదయ సంబంధ సమస్యలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వీటి గురించి ప్రాథమిక ఆలోచన కలిగి ఉండటం వలన మీరు వీలైనంత త్వరగా వైద్య చికిత్స పొందడంలో సహాయపడుతుంది. అలాంటి అరుదైన, మనకు తెలియని గుండె జబ్బులేంటో ఇక్కడ చూద్దాం..

ఇవి కూడా చదవండి

1. కవాసకి వ్యాధి

2. ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్ష

3.ట్రాన్స్‌థైరెటిన్ అమిలాయిడ్ కార్డియోమయోపతి

4. కార్డియాక్ సిండ్రోమ్

5. టోర్సేడ్స్ డి పాయింట్స్

6. టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్

7. బార్లోస్ సిండ్రోమ్

8. బ్స్టెయిన్ యొక్క అసాధారణత

9. టకోట్సుబో కార్డియోమయోపతి

10 . టోర్సేడ్స్ డి పాయింట్స్

11 . బార్లోస్ సిండ్రోమ్

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్ బండ్ల గణేశ్ ట్వీట్
ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్ బండ్ల గణేశ్ ట్వీట్
ఐదేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుండె రాయిలా మారింది..!
ఐదేళ్ల చిన్నారికి అరుదైన వ్యాధి.. గుండె రాయిలా మారింది..!
సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య