AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: నా ఫ్రెండ్ దుబాయ్ కి చేరుకుని ఉంటాడు.. నేను మాత్రం బెంగుళూరు ట్రాఫిక్ లో చిక్కుకున్నా.. పోస్ట్ వైరల్

మనదేశంలో ప్రధాన నగరాలైన ధిల్లీ, బెంగళూరు, ముంబైల్లో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ బెంగళూరు ట్రాఫిక్ గురించి తమ ట్రాఫిక్ కష్టాల గురించి చెబుతూనే ఉంటారు. ఇప్పుడు ఒక వాహన దారుడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో మళ్ళీ పెద్ద చర్చకు కారణమయ్యింది. వైరల్ అవుతున్న ఒక పోస్ట్ లో ఇప్పటికి మా స్నేహితుడు దుబాయ్ చేరుకునే ఉంటాడు.. కానీ మేము మాత్రం ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉన్నామని ఉంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

Viral News: నా ఫ్రెండ్ దుబాయ్ కి చేరుకుని ఉంటాడు.. నేను మాత్రం బెంగుళూరు ట్రాఫిక్ లో చిక్కుకున్నా..  పోస్ట్ వైరల్
Viral News
Surya Kala
|

Updated on: Jul 21, 2025 | 6:43 PM

Share

బెంగళూరు ట్రాఫిక్ అత్యంత దారుణమైనది. బెంగళూరు ట్రాఫిక్‌ను ప్రతిరోజూ ట్రోల్ చేస్తారు. ట్రాఫిక్ జామ్ అనేది ఆక్కడ ప్రజల రోజువారీ సమస్యగా మారింది. బెంగళూరు ట్రాఫిక్ గురించి సోషల్ మీడియాలో నిరంతర చర్చ జరుగుతోంది. ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. కారణం ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. ఇది నిశబ్దంగా నెటిజన్లలో చలనం కలిగిస్తుంది. ఈ పోస్ట్ పెద్ద జోక్ అయినప్పటికీ.. ఇది బెంగళూరు ట్రాఫిక్ సమస్యను బయటపెడుతోంది. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితుడిని బెంగళూరు విమానాశ్రయానికి దింపి.. తిరిగి తన ఇంటికి వెళ్ళే సమయంలో అతను ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొన్నాడు. అయితే తన స్నేహితుడు దుబాయ్ చేరుకునే ఉంటాడు.. కానీ నేను వెళ్ళే దారిలో ట్రాఫిక్ క్లియర్ కాలేదని పోస్ట్‌లో కామెంట్ చేశాడు.

బెంగళూరు నివాసి ఒకరు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన తర్వాత చాలా మంది ఇది నిజమా అని ప్రశ్నించారు. అక్కడి నుంచి ఈ పోస్ట్ వైరల్ కావడం ప్రారంభమైంది. దీనిపై చాలా మంది వ్యాఖ్యానించారు. ఇది నిజం కాదని మరొక యూజర్ అన్నారు. అతను విమానాశ్రయానికి 3 గంటల ముందు ఇంటి నుంచి బయలుదేరుతాడు. దుబాయ్‌కు విమానం వెళ్లేందుకు దాదాపు 3.5 గంటలు పడుతుంది, మొత్తం 6.5 గంటలు. 6.5 గంటల్లో మీరు హెబ్బల్, మారతహళ్లి, HSR, E-సిటీ, సిల్క్ బోర్డ్, CBD మీదుగా ప్రయాణించి హెబ్బల్‌కు తిరిగి రావచ్చు. మరో యూజర్ దాదాపు 45 నిమిషాల్లో మనం దాదాపు 20 కి.మీ. ప్రయాణిస్తాం అని అన్నారు.

ఇవి కూడా చదవండి

కొంతమంది ఈ పోస్ట్ తో పెద్దగా ఏకీభవించలేదు. మరికొందరు అవును అన్నారు. అంతేకాదు ఈ పోస్ట్ కు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశారు. ఈ పోస్ట్ చాలా హాస్యాస్పదంగా ఉందని వారు అన్నారు. మరొక యూజర్ ఈ పోస్ట్ ను ఫన్నీ అని కామెంట్ చేశారు. అయితే ఈ పోస్ట్ దురదృష్టవశాత్తు నిజం. సిల్క్ బోర్డ్ నుంచి హెబ్బాల్ వరకు మెట్రో యాక్సెస్ ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా ట్రాఫిక్ జామ్ తో ఉంటుందని అన్నారు.

మరిన్ని వైరల్ వార్తలు చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్