AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇంటి అద్దె ఖర్చు తగ్గించేందుకు ఓ మహిళ అసాధారణ నిర్ణయం.. మాజీ భర్తతో తాజా భర్తతో ఒకే ఇంట్లో నివాసం..

అరకొర జీతాలతో నగరాల్లో జీవించాలంటే చాలా మందికి సవాల్ తో కూడుకున్నది. ఈ నేపధ్యంలో ఓ మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన భర్త, మాజీ భర్త, పిల్లలో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వలన తమకు ఖర్చు తగ్గుతుందని.. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతోంది.

Viral News: ఇంటి అద్దె ఖర్చు తగ్గించేందుకు ఓ మహిళ అసాధారణ నిర్ణయం.. మాజీ భర్తతో తాజా భర్తతో ఒకే ఇంట్లో నివాసం..
Viral News
Surya Kala
|

Updated on: May 07, 2025 | 5:56 PM

Share

ప్రస్తుతం మనిషి జీవితం అతిఖరీదైంది. ప్రస్తుతం పట్టణాల్లో నివసించే ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది. ముఖ్యంగా నగర వాసులను వేధిస్తోన్న సమస్య ఇంటి అద్దె. ఖర్చులతో రాబడితో సంబంధం లేకుండా ఏడాది ఏడాది ఖర్చిటంగా ఇంటి అద్దెను పెంచేస్తారు. దీంతో ఓ మహిళ తన భర్త, మాజీ భర్త, పిల్లలో కలిసి ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మహిళ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న ఈ నిర్ణయంపై కొందరు ఆమెను ప్రశంసిస్తుడగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

కాలిఫోర్నియాకు చెందిన మేఘన్ మీయర్(25)అనే యువతి.. 2020లో టేలర్ అనే పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దీంతో 2023లో టేలర్-మేఘన్ దంపతులు విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఈ దంపతులు ఇద్దరూ తమ కుమార్తె భవిష్యత్తు కోసం అప్పుడప్పుడు కలవాలని నిర్ణయం తీసుకున్నారు. కూతుర్ని కలిసి పెంచాలని భావించారు. విడాకులు తీసుకున్న మేఘన్ తన సొంతూరు కాలిఫోర్నియాకి చేరుకుంది. అక్కడ తన ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ ని మళ్ళీ కలుసుకుంది. వీరి పరిచయం మళ్ళీ చిగురించింది. ప్రేమగా మొగ్గ తొడిగింది. వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. దీంతో మేఘన్ మళ్ళీ గర్భం దాల్చింది. తర్వాత మేఘన్, మైఖేల్ పెళ్లి చేసుకున్నారు.

మేఘన్ మొదటి భర్త తన కూతురికి తల్లి ప్రేమని దూరం చేయకూడదు అని భావించింది.. మేఘన్ కు దగ్గరగా ఉన్న ప్రాంతంలో నివసించాలని కోరుకున్నాడు. ఇంటిని కొనాలని ప్లాన్ చేశాడు. అయితే ఆ ఏరియాలో ఇల్లు కొనడం అత్యంత ఖరీదైంది. దీంతో టేటర్ ఇంటిని కొనలేకపోయాడు. అప్పుడు మేఘన్ ఒకే ఇంట్లో ఉందాం.. ఆదరం ఖర్చులు షేర్ చూసుకుందామని సూచించింది. మేఘన్ తెరమీదకు తీసుకుని వచ్చిన ప్రపోజల్ కి మాజీ భర్త టేలర్, తాజా భర్త మైఖేల్ ఇద్దరూ అంగీకరించారు. అప్పటి నుంచి ఒకే ఇంట్లో ముగ్గురు తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. టేలర్, మైఖేల్ ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని మేఘన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇలా జీవించాలని నిర్ణయం తీసుకున్న మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించిందని.. ఇపుడు అలవాటు అయిపోయిందని చెబుతోంది. ప్రస్తుతం మేఘన్ కు సంబంధించిన ఈ వార్త అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రచురించారు. దీంతో ఇప్పుడు భర్త భర్తల టాపిక్ హాట్ హాట్ గా సాగుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.

మార్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.