AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: భారత్‌లోనే ఇలాంటివన్నీ సాధ్యం కదా.. లారీకి ముందు టైర్లు లేకపోయినా ఫర్వాలేదంటున్న డ్రైవర్..

మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలోని ట్రెండింగ్, ఫన్నీ వీడియోలను చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలు మనల్ని ఎంతగానో నవ్వించేలా ఉంటాయి. అందుకే వాటిని చూస్తున్నప్పుడు మనం సమయాన్ని కూడా

Trending Video: భారత్‌లోనే ఇలాంటివన్నీ సాధ్యం కదా.. లారీకి ముందు టైర్లు లేకపోయినా ఫర్వాలేదంటున్న డ్రైవర్..
Man Drives Truck Without Front Wheels
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 04, 2023 | 5:41 PM

Share

మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలోని ట్రెండింగ్, ఫన్నీ వీడియోలను చూస్తూనే ఉంటాం. ఈ వీడియోలు మనల్ని ఎంతగానో నవ్వించేలా ఉంటాయి. అందుకే వాటిని చూస్తున్నప్పుడు మనం సమయాన్ని కూడా మర్చిపోతుంటాం. మానవ జీవితంలో ఏదో ఒక అంశంతో ముడిపడి ఉండే ఈ ఫన్నీ వీడియోలు ఎన్ని వచ్చినా చూడాలనే ఆసక్తి మాత్రం మనలో తగ్గనే తగ్గదు. అంతగా నచ్చుతాయి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే కొన్ని వీడియోలు. ఇప్పుడు కూడా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట బాగా హల్‌చల్ చేస్తోంది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు దానికి లైక్ చేయకుండా, మళ్లీ చూడకుండా ఉండలేకపోతున్నారంటే.. మీరే ఆలోచించండి ఆ వీడియో నెటిజన్లకు ఎంతగా నచ్చిందనేది.

సుఖసం శర్మ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ ఫన్ని వీడియోలో ముందు టైర్లు లేకపోయినా ఆగకుండా వెళ్తున్న ఒక ఆయిల్ కంటెయినర్ ట్రక్‌ను చూడవచ్చు. టైర్లు లేకపోతే ఆపాలి కానీ అలా పోనియ్యవచ్చా..? అనే ప్రశ్న మీ మదిలో తడుతుంది కదా.. మరి అదే ఈ వీడియో ప్రత్యేకత. అసలు ఆ ట్రక్ డ్రైవర్ అలా ఎలా పోనివ్వగలుగుతున్నాడనే ప్రశ్న నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. కాగా అంతకముందే ఈ ట్రక్‌ రోడ్డు ప్రమాదానికి గురైందని కూడా మనం గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోను ఇక్కడ చూడండి..

అయితే ఈ వీడియోను ఎక్కడ ఎవరు తీశారో తెలియరాలేదు కానీ నెటిజన్లు మాత్రం బాగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 41 లక్షల వీక్షణలు వచ్చిన ఈ వీడియోను సుమారు 4 లక్షల 28వేల మంది లైక్ చేశారు. అదే క్రమంలో నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ భారతీయ డ్రైవర్ టాలెంట్’ అని కామెంట్ చేయగా, మరో నెటిజన్ ‘ భారతదేశంలో మాత్రమే ఇలా సాధ్యమవుతుంది. ఇక ఎక్కడా ఇది సాధ్యం కాదు’ అని రాసుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ