Drunk Dog Video: పార్టీలో మద్యం తాగిన కుక్క.. నెక్స్ట్ దాని పరిస్థితి చూసి మండిపడుతున్న నెటిజన్లు

ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఒక కుక్క తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మద్యం రుచి చూసింది. తర్వాత దాని పరిస్థితి ఏమిటో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరే చూడండి..

Drunk Dog Video: పార్టీలో మద్యం తాగిన కుక్క.. నెక్స్ట్ దాని పరిస్థితి చూసి మండిపడుతున్న నెటిజన్లు
Drunk Dog Viral
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2023 | 6:00 PM

మద్యం మత్తులో ప్రజలు వీధుల్లో లేదా కాలువల్లో పడిపోవడం .. లేదా మద్యం మత్తుతో నానా హంగామా సృష్టించడం తరచుగా చూసి ఉంటారు. అయితే కుక్క మద్యం సేవించి .. ఆ మత్తులో సంచరించడం మొదలుపెడితే ఎలా ఉంటుంది ఎప్పుడైనా ఈ విషయాన్ని ఊహించారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఒక కుక్క తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మద్యం రుచి చూసింది. తర్వాత దాని పరిస్థితి ఏమిటో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరే చూడండి..

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ ఇంట్లో పార్టీ జరుగుతున్నట్లు ఉంది. కొంతమంది వైన్‌ను ఆస్వాదిస్తున్నారు. ఓ వ్యక్తితో పాటు అతని పెంపుడు కుక్క కూడా ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆ పెంపుడు కుక్క తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఓ కూర్చులో కూర్చుని తన ముందు ఉన్న గ్లాస్ లోని వైన్ ను తాగింది. తర్వాత ఏమి జరిగిదో వీడియోలో చూడాల్సిందే.. అంతేకాదు చూస్తే మీరు నవ్వును ఆపుకోలేరు. అదే సమయంలో కోపం తెచ్చుకుంటారు కూడా.. ఎందుకంటే మూగ జీవి ఆ పరిస్థితికి రావడానికి దాని యజమాని.. అందుకు అతనే బాధ్యత వహించాలని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

మద్యం సేవించిన కుక్క స్థితి.. 

గోల్డెన్స్‌ఫ్రెండ్ అనే ఖాతాలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే తాగుబోతు కుక్క పరిస్థితి చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కను మద్యం తాగేందుకు యజమాని ఎందుకు అనుమతించాడని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, ఈ వీడియోను ఏ కోణం నుండి చూసినా నాకు ఫన్నీగా అనిపించలేదు. మరోవైపు, ఆ మూగ జీవిని మీ సరదా కోసం ఎందుకు ఉపయోగిస్తున్నారు అని మరొకరు వ్యాఖ్యనించారు. నిరంతరం నిరసనలు తెలుపుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!