Dance Video: అంకుల్ వేసిన స్టెప్పులు చూస్తే మతిపోవాల్సిందే.. హీరోలకు ఏ మాత్రం తీసిపోని డ్యాన్స్.. వైరల్ వీడియో మీ కోసం..

ఎంతో అందంగా డ్యాన్స్ చేసిన అంకుల్ వేసిన స్టెప్పులను చూసి కొందరు నెటిజన్లు ‘ఈయన సినీ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు’ అని కామెంట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో.. అమితాబ్ బచ్చన్..

Dance Video: అంకుల్ వేసిన స్టెప్పులు చూస్తే మతిపోవాల్సిందే.. హీరోలకు ఏ మాత్రం తీసిపోని డ్యాన్స్.. వైరల్ వీడియో మీ కోసం..
Funny Dance Video
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 04, 2023 | 6:12 PM

మన దేశంలో విడుదలయ్యే ఏ సినిమా అయినా అందులో డ్యాన్స్ తప్పనిసరిగా ఉండాలని సినీ ప్రేక్షకులలు ఎంతగానో కోరుకుంటారు. డ్యాన్స్ అన్నా, డ్యాన్స్ సంబంధించిన వీడియోలు అన్నా మన దేశంలోని సినీ ప్రేక్షకులకు పిచ్చి. అందుకే డ్యాన్స్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. ఇక అలా వైరల్ అయ్యే వీడియోలలో కొన్ని మనకు నచ్చేవి, మరికొన్ని నవ్వించేవిగా ఉంటాయి. ఈ క్రమంలోనే మనల్ని నవ్వించేందుకే అన్నట్లుగా ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ డ్యాన్స్ చూసిన వారెవరైనా ఆ వీడియోలోని డ్యాన్సర్‌ను ప్రశంసించకుండా అలాగే నవ్వుకోకుండా ఉండలేరు.

అయితే ఎంతో అందంగా డ్యాన్స్ చేసిన అంకుల్ వేసిన స్టెప్పులను చూసి కొందరు నెటిజన్లు ‘ఈయన సినీ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు’ అని కామెంట్ చేస్తున్నారు. weddingdanceindia అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోలో.. అమితాబ్ బచ్చన్ సినిమాలోని ‘ఖైకే పాన్ బనారస్వాలా’ అనే పాటకు ఒక అంకుల్ డ్యాన్స్ వేయడాన్ని మనం చూడవచ్చు. పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా దానికి అనుగుణంగా టిప్‌టాప్‌గా రెడీ అయిన ఆయన అద్దిరిపోయే హావభావాలతో డ్యాన్స్ చేసి పెళ్లికి వచ్చినవారందరినీ అలరించడాన్ని కూడా మనం గమనించవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియోను ఇక్కడ చూడండి.. 

కాగా, ఈ వీడియో పోస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 46 లక్షలకు పైగా వీక్షణలను పొందింది. అలాగే సుమారు 1 లక్ష 69వేల లైకులను కూడా అందుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లు పిచ్చెక్కిపోవడమే కాక వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ‘క్యా ఎనర్జీ హై సర్ జీ’ అని రాయగా మరొ నెటిజన్ ‘వావ్.. వాట్ ఎ థింగ్. అందరూ హృదయంతో డ్యాన్స్ చేయరు, కానీ మీరు దానిని హృదయపూర్వకంగా చేశారు’ అని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!