AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఒడియమ్మ బడవా.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదట.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది.!

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ సిటీ వీధుల్లో ఓ కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రోడ్డుమీద ఆ కారు కనిపిస్తే అంతా దానివైపే చూస్తున్నారు. అలాగని అదేమీ ప్రత్యేకమైన కారు కాదు.. కానీ ఆ కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని నడుపుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు..

Viral: ఒడియమ్మ బడవా.. కారులో హెల్మెట్ పెట్టుకోలేదట.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది.!
Viral
Ravi Kiran
|

Updated on: May 16, 2024 | 12:00 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ సిటీ వీధుల్లో ఓ కారు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రోడ్డుమీద ఆ కారు కనిపిస్తే అంతా దానివైపే చూస్తున్నారు. అలాగని అదేమీ ప్రత్యేకమైన కారు కాదు.. కానీ ఆ కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని నడుపుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గుర్తుతెలియని వ్యక్తి ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఈ విషయం మీడియాకు చేరడంతో అసలు సంగతేంటో కనుక్కుందామని ఓ మీడియా సంస్థ సదరు కారు ఓనర్ బహదుర్ సింగ్ పరిహార్ ను సంప్రదించింది. ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు భయపడి హెల్మెట్ పెట్టుకుని కారు డ్రైవ్ చేస్తున్నానని బహదుర్ చెప్పుకొచ్చారు.

గత మార్చి నెలలో ఓ రోజు బహదుర్ సింగ్ సెల్ ఫోన్ కు ట్రాఫిక్ చలానా మెసేజ్ వచ్చింది. హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నందుకు .వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు అందులో ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో తాను టూవీలర్ ఎప్పుడు నడిపానా అని బహదుర్ ఆశ్చర్యపోయాడు. ఇదేదో పొరపాటున వచ్చిన మెసేజ్ కావొచ్చనే ఉద్దేశంతో యూపీ ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేశాడు. అందులో కూడా తన ఆడి కారు నెంబర్ తోనే చలానా ఇష్యూ అవడం, చలానాలో స్పష్టంగా మోటార్ కార్ అని మెన్షన్ చేయడం చూసి అవాక్కయ్యాడు. కారులో హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేశానని తనకు ఫైన్ విధించడంతో ట్రాఫిక్ పోలీసులపై బహదుర్ తీవ్రంగా మండిపడ్డాడు. వాళ్ల నిర్వాకం పదిమందికీ తెలియాలని, తనకు ఫైన్ వేయడంపై నిరసన తెలిపేందుకు ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు మీడియాకు వివరించాడు. ఆపై హెల్మెట్ సరిచేసుకుని కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Viral Post

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్