AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Puzzle: మీ ఐ ఫోకస్ కిర్రాకేనా.! ఈ ఫోటోలో ‘3’ నెంబర్ ఎక్కడుందో ఠక్కున చెప్పగలరా.?

'మంచి కాఫీ లాంటి పజిల్'.. ఈ ఫోటో పజిల్ మీ ఐ ఫోకస్ రేంజ్ పెంచేస్తుంది. లేట్ ఎందుకు గయ్స్..! వచ్చేశాం మళ్లీ మాంచి కిర్రాక్ పజిల్‌తో మీ బుర్రను తికమక పెట్టేస్తుంది. మీమ్స్, కామెడీ వీడియోలు లాంటివి మీకు నచ్చినట్లయితే.. ఈ ఫోటో పజిల్స్‌ను కూడా ఓ పట్టుపట్టేస్తుంటారు. అటు ఫన్‌కి.. వివరాలు ఇలా ఉన్నాయి..

Photo Puzzle: మీ ఐ ఫోకస్ కిర్రాకేనా.! ఈ ఫోటోలో '3' నెంబర్ ఎక్కడుందో ఠక్కున చెప్పగలరా.?
Photo Puzzle
Ravi Kiran
|

Updated on: May 16, 2024 | 11:47 AM

Share

‘మంచి కాఫీ లాంటి పజిల్’.. ఈ ఫోటో పజిల్ మీ ఐ ఫోకస్ రేంజ్ పెంచేస్తుంది. లేట్ ఎందుకు గయ్స్..! వచ్చేశాం మళ్లీ మాంచి కిర్రాక్ పజిల్‌తో మీ బుర్రను తికమక పెట్టేస్తుంది. మీమ్స్, కామెడీ వీడియోలు లాంటివి మీకు నచ్చినట్లయితే.. ఈ ఫోటో పజిల్స్‌ను కూడా ఓ పట్టుపట్టేస్తుంటారు. అటు ఫన్‌కి.. ఇటు చురుకుదనానికి.. ఫోటో పజిల్సే బెస్ట్ ఆప్షన్. అందుకేనేమో.. సోషల్ మీడియాలో ఈ ఫోటో పజిల్స్ తెగ ట్రెండ్ అవుతుంటాయి. మరి లేట్ ఎందుకు ఆ కోవలోనే వైరలవుతున్న ఓ పజిల్‌పై లుక్కేసేద్దాం.. పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా.? ఎక్కడ చూసినా.. ఏ లైన్ తిరగేసినా.. మీకు ‘8’ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదూ.! కానీ అందులో మరో నెంబర్ కూడా దాగుంది. అదేమో ‘3’. ఇంతకీ అది ఏ వరుసలో ఉందో మీరు చిటికెలో గుర్తించాలి. పైపైన ఫోటో చూసేస్తే లాభం లేదమ్మా..! తీక్షణంగా ఓసారి పరిశీలించాలి. అప్పుడే మీకు ‘3’ నెంబర్‌ కనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. మీ కళ్లల్లో పదును ఎక్కవైతే.. ఫస్ట్ అటెంప్ట్‌లో గుర్తించండి. ఎంత వెతికినా మీకు ఆన్సర్ లభించకపోతే.. మీకోసం సమాధానం కింద ఇచ్చేశాం. చెక్ చేయండి మరి.!

Photo Puzzle 1

Follow Us
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..