Viral: జెయింట్‌వీల్‌లో లవర్స్ శృంగారం.. సీన్ కట్ చేస్తే.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్..

ప్రేమకు హద్దులు ఉండవంటారు.. ఈ మాయలో పడితే చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతారన్న మాటలను..

Viral: జెయింట్‌వీల్‌లో లవర్స్ శృంగారం.. సీన్ కట్ చేస్తే.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్..
Amsument Park
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 18, 2022 | 6:08 PM

ప్రేమకు హద్దులు ఉండవంటారు.. ఈ మాయలో పడితే చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతారన్న మాటలను ఓ జంట నిజం చేసింది. ఓ పార్కులోని జెయింట్‌వీల్‌లో అందరి ముందే శృంగారం చేశారు. అది కూడా 145 అడుగుల ఎత్తులో.. విషయం పోలీసులకు చేరడంతో.. ఆ లవర్స్‌కి చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్ తగిలింది. అమెరికాలోని ఓహియో అమ్యూజ్‌మెంట్ పార్కుకు 32 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన ప్రేమ జంట వెళ్లారు. అక్కడున్న జెయింట్‌వీల్‌లో కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. 145 అడుగుల ఎత్తులో అది గిర్రున తిరుగుతుంటే ఆ జంట త‌మ ప‌ని కానిచ్చేశారు. న‌గ్నంగా శృంగారంలో పాల్గొన్నారు. ఈ ఘ‌ట‌న‌ను అదే జెయింట్‌వీల్‌లో ఉన్న న‌లుగురు వ్యక్తులతో పాటు, ఇద్దరు మైన‌ర్లు చూశారు. అయినప్పటికీ ఆ జంట న‌వ్వుతూ త‌మ శృంగారంలో మునిగిపోయారు. జెయింట్‌వీల్ ఆగిన త‌ర్వాత పార్కు నిర్వాహ‌కులకు పర్యాటకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ జంట‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.(Source)