Viral Video: పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా ఏం పనుల్రా ఇవి.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్

ఒకప్పుడు ప్రేమ అంటే ఓ విలువ ఉండేది. కానీ ఇప్పుడు విలువ అనేది లేదు. ఇప్పటి జనరేషన్‌కి ప్రేమ అంటే కేవలం కామకోరికలు తీర్చుకునేందుకు ఉపయోగించే ఓ పదంగా మారిపోయింది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇంటర్ చదువుకునే టీనేజర్ల వరకు చదువుపై శ్రద్ధ అటుంచితే..

Viral Video: పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా ఏం పనుల్రా ఇవి.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 15, 2024 | 3:06 PM

ఒకప్పుడు ప్రేమ అంటే ఓ విలువ ఉండేది. కానీ ఇప్పుడు విలువ అనేది లేదు. ఇప్పటి జనరేషన్‌కి ప్రేమ అంటే కేవలం కామకోరికలు తీర్చుకునేందుకు ఉపయోగించే ఓ పదంగా మారిపోయింది. స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఇంటర్ చదువుకునే టీనేజర్ల వరకు చదువుపై శ్రద్ధ అటుంచితే.. ప్రేమ అనే వలలో పడిపోయి.. భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయస్సులోనే విపరీతమైన ప్రవర్తనలు, హద్దు దాటే చర్యలు చేసి.. అందరికీ అడ్డంగా దొరుకుతున్నారు. తాజాగా ఆ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు హైస్కూల్ విద్యార్థులు.. ఓ స్ట్రీట్ చివర ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తోంది.

వైరల్ వీడియో ప్రకారం.. స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ విద్యార్ధినీ, విద్యార్ధి మీరు చూడవచ్చు. స్కూల్ యూనిఫాం, బ్యాగులు వేసుకుని కనిపిస్తోన్న ఆ ఇద్దరు బడికి వెళ్లారో.. లేదో తెలియదు గానీ.. ఓ వీధి మూలాన నిలబడి.. ఆ దారిలో ఎవరు రావటం లేదని గమనించి.. ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతుండగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో మండిపడుతున్నారు. ‘ఈ వయసులో ఇదంతా అవసరమా?’ అంటూ ఒకరు రాసుకొస్తే.. మరొకరు ఇది అసహ్యంగా ఉందని కామెంట్ చేశారు. ఇంకొకరు పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా ఏం పనుల్రా ఇవి అని ఆగ్రహించారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఇలా ఉన్నారేంట్రా.! ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పని కానిచ్చేశారు.. ముద్దులతో రచ్చోభ్య:

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!