Picture Puzzle: వాసి వాడి తస్సదియ్య.. ఈ ఫోటోలో చిరుతను కనిపెడితే మీరు తోపు అంతే..

ఫోటో పజిల్స్.. వీటికి ఈ మధ్యకాలంలో నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. కొన్ని ఫోటోలు మనల్ని మంత్ర ముగ్దులను చేస్తే.. మరికొన్ని మన కళ్లను మోసం చేస్తుంటాయి.

Picture Puzzle: వాసి వాడి తస్సదియ్య..  ఈ ఫోటోలో చిరుతను కనిపెడితే మీరు తోపు అంతే..
Find The Leopard
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 21, 2022 | 11:34 AM

Viral Photo: ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎలాంటి కంటెంట్ కావాలన్నా దొరుకుతుంది. టైమ్ పాస్ చేయడానికి, స్ట్రస్ నుంచి రిలీఫ్ పొందడానికి రకరకాల కంటెంట్ ఇంటర్నెట్‌లో దొరుకుతుంది. అందులో పజిల్స్ కూడా ఓ పార్ట్. అయితే వీటిని సాల్స్ చేయాలంటే కాస్త బుర్రకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఛాలెంజ్‌లు స్వీకరించేవారికి పజిల్స్‌పై కాస్త ఇంట్రస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే పద సంపత్తికి చెందిన పజిల్స్ కొన్ని అయితే.. ఫోటో పజిల్స్ ఇంకొన్ని ఉంటాయి.  వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పజిల్స్‌ను.. తెలివితేటలు, భాషపై పట్టు, పద సంపత్తి ఉంటే ఈజీగానే పరిష్కరించవచ్చు. ఫోటో పజిల్స్‌కు మాత్రం కాసింత ఓపిక అవసరం. వాటిని పరిష్కరించడం అంత సులభం కాదు. మీ చూపుల్లో పదునుండాలి… పవరుండాలి. మెదడు యాక్టివ్‌గా పనిచేయాలి. ఫోటోలో దాగున్న వస్తువును లేదా జంతువును.. కనిపెట్టేస్తే అదో రకమైన కిక్ వస్తుంది. లేదంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. ఫోటో పజిల్ లవర్స్ కోసం సోషల్ మీడియాలో స్పెషల్ పేజస్ కూడా ఉంటాయ్. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నెటిజన్లు కష్టంగా ఉన్న ఈ పజిల్‌ను బాగా లైక్ చేస్తున్నారు. నూటికి 90 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక ఫెయిల్ అయ్యారు.  మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ చిరుతపులి దాగుంది. అక్కడ దాన్ని కనిపెట్టడం పెద్ద సవాలే. మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. కష్టం అనిపిస్తే మాత్రం దిగువన ఫోటోను చూడండి.

(వెంటనే సమాధానం కోసం ట్రై చేయవద్దు.. ఇక కష్టం అనుకుంటేనే దిగువన ఆన్సర్ చూడండి)

.

.

.

.

Leopard

Also Read: Eggs: ఎండాకాలంలో గుడ్లు తినడం మంచిదేనా ?.. తింటే ఎన్ని తినాలి? ఇదిగో క్లారిటీ

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!