Watch Video: ఏమన్నా క్యాచ్ పట్టినవా బ్రో.. బ్యాట్స్‌మెన్‌కే దిమ్మ తిరిగిందిగా.. నెట్టింట వైరల్ వీడియో..

Stunning Catch Video: ఈ క్యాచ్ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. ఎందుకంటే ఇంత అద్భుతమైన క్యాచ్ పట్టుకోకపోయి ఉంటే ఫీల్డింగ్ జట్టు ఘోర ఓటమి పాలయ్యేది.

Watch Video: ఏమన్నా క్యాచ్ పట్టినవా బ్రో.. బ్యాట్స్‌మెన్‌కే దిమ్మ తిరిగిందిగా.. నెట్టింట వైరల్ వీడియో..
Stunning Catch Video
Follow us
Venkata Chari

|

Updated on: Aug 17, 2022 | 1:20 PM

క్రికెట్ ఆట రూపం మారుతున్న కొద్ది.. ఆటలో మరింత మజా వస్తోంది. బ్యాటర్ల నుంచి బైలర్ల వరకు.. తమ ఆటలో మార్పులతో అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ అందిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న 100 బంతుల టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’లో ఇలాంటిదే కనిపించింది. ఒక బ్యాట్స్‌మెన్ అవుట్ కావడానికి బౌలర్ ద్విపాత్రాభినయం చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ వర్సెస్ ట్రెంట్ రాకెట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుత ప్రదర్శన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓ క్యాచ్ అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ క్యాచ్ కూడా మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. ఎందుకంటే, ఆ బ్యాట్స్‌మెన్ ఇంత అద్భుతమైన క్యాచ్‌ని పట్టుకోకపోతే, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కూడా ట్రెంట్ రాకెట్స్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చేది.

స్టన్నింగ్ క్యాచ్‌ పట్టిన ఈ ఆటగాడి పేరు టామ్ హెల్మ్. ట్రెంట్ రాకెట్స్‌ తరుపున ఆడుతున్న బ్యాట్స్‌మన్ కోలిన్ మున్రో ఈయన బాధితుడిగా మారాడు. ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ మరో 14 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ట్రెంట్ రాకెట్స్‌పై విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Spark Sport (@sparknzsport)

బౌలర్ క్విక్ యాక్షన్ చూసి షాకైన బ్యాటర్..

కోలిన్ మున్రోను పెవిలియన్ చేర్చిన ఘనత టామ్ హెల్మ్‌కు దక్కుతుంది. అతను డబుల్ రోల్‌తో డగౌట్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మున్రో ఔట్ అయినప్పుడు, అతను 8 బంతుల్లో 11 పరుగులతో ఆడుతున్నాడు. హెల్మ్ తన బౌలింగ్‌లో అద్భుతమైన రివర్స్ క్యాచ్ అందుకుని, షాక్ ఇచ్చాడు.

ఈజీ క్యాచ్‌లా కనిపించినా.. చాలా రిస్క్..

ఈ వీడియోలో మూడు కోణాల నుంచి ఈ స్టన్నింగ్ క్యాచ్‌ను చూడొచ్చు. మున్రో భారీ షాట్ ఆడిన తర్వాత, అది కాస్తా బౌలర్‌కు రివర్స్‌ క్యాచ్ కావడంతో.. మున్రో పెవిలియన్ చేరాల్సి వచ్చింది. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న టామ్ హెల్మ్.. బౌలర్ కం ఫీల్డర్‌లా రెండు పాత్రలను చక్కగా పోషించాడు. దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..