AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పెద్ద పులి వెనుక రోడ్ క్రాస్ చేస్తున్న నాలుగు కూనలు.. నెట్టింట వీడియో వైరల్

మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ పులులకు ఆవాసయోగ్యమైన ప్రాంతం. అయితే ఇప్పుడు తాజాగా అక్కడి నుంచి బయటపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Aravind B
| Edited By: |

Updated on: Apr 15, 2023 | 11:55 AM

Share

మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ పులులకు ఆవాసయోగ్యమైన ప్రాంతం. అయితే ఇప్పుడు తాజాగా అక్కడి నుంచి బయటపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నాలుగు పులి పిల్లలు వాటి తల్లితో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కొంతమంది పర్యాటకులు ఆ అడవికి దగ్గర్లో రోడ్డుపై వెళ్తుండగా వారికి ఇవి కనిపించాయి. వీటిని చూసిన పర్యాటకులు వెంటనే తమ ఫోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించారు.

ఇదిలా ఉండగా 2009లో పన్నా రిజర్వులో పులల ఆనవాళ్లు కనమరుగవుతున్న సమయంలో ఆ ప్రాంతానికి పులులను తీసుకొచ్చారు. ఆ తర్వాత పులుల సంఖ్య పెరిగింది. నేషనల్ టైగర్ కన్వర్జేషన్ ఆథారిటీ ప్రకారం 2018 లో అత్యధిక పులులకు ఆవాసంగా ఉన్నట్లు మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ ఏడాదికి దాదాపు 526 పులులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక రెండవ స్థానంలో 524 పులులతో కర్నాటక నిలవగా..మూడవ స్థానాన్ని 442 పులులతో సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..