Viral Photo: మీ కంటికి పరీక్ష.. ఈ ఫోటోలో ‘C’ అక్షరాన్ని కనిపెడితే మీరు ఖతర్నాక్‌లే!

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఈ మధ్యకాలంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. చూడటానికి అవి ఈజీగానే ఉన్నప్పటికీ..

Viral Photo: మీ కంటికి పరీక్ష.. ఈ ఫోటోలో 'C' అక్షరాన్ని కనిపెడితే మీరు ఖతర్నాక్‌లే!
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 18, 2022 | 8:24 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఈ మధ్యకాలంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. చూడటానికి అవి ఈజీగానే ఉన్నప్పటికీ.. వాటిల్లో ఉండే రహస్యాన్ని కనిపెట్టాలంటే.. మీ బుర్రకు పదునుండాల్సిందే. ఇలాంటి ఫోటోలకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే.. ఇవి మీ కంటికి పరీక్ష పెట్టడమే కాదు.. మెదడుకు మేత కూడా వేస్తుంటాయి. ఈ ఫోటో పజిల్స్‌ను మీరు సాల్వ్ చేస్తే.. మీ ఆలోచనా శక్తి పెరగడంతో పాటు.. చురుకుదనం కూడా ఉంటుంది. వీకెండ్ బుక్స్‌లో వచ్చే పిక్చర్ పజిల్స్, సుడోకోలు ఒక ఎత్తయితే.. ఈ ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మరో ఎత్తు. ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోలో మీరెక్కడ చూసిన ‘o’ అక్షరాన్ని చూడవచ్చు. అందులో ‘c’ అక్షరం కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. అది కూడా 15 సెకన్లలో గుర్తించాలి. ఇలా గుర్తుపడితే మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే.. మీరు మేధావులన్నట్లే. మరి లేట్ ఎందుకు మీ ఐ పవర్ టెస్ట్ చేయండి.. ఓసారి ట్రై చేయండి.. ఎంత వెతికినా మీకు సమాధానం దొరక్కపోతే.. కింద ఫోటో క్లిక్ చేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!