AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అమ్మాయిని గట్టిగా కౌగిలించుకున్నాడు.. కట్ చేస్తే.. సీన్ కాస్తా రివర్సయింది.. చివరకు.!

తనను గట్టిగా కౌగిలించుకున్నాడంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది ఓ మహిళ. అవును మీరు విన్నది నిజమే..

Viral: అమ్మాయిని గట్టిగా కౌగిలించుకున్నాడు.. కట్ చేస్తే.. సీన్ కాస్తా రివర్సయింది.. చివరకు.!
Viral News
Ravi Kiran
|

Updated on: Aug 18, 2022 | 4:45 PM

Share

తనను గట్టిగా కౌగిలించుకున్నాడంటూ ఏకంగా కోర్టు మెట్లు ఎక్కింది ఓ మహిళ. అవును మీరు విన్నది నిజమే.. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. దీంతో తన సహోద్యోగిని గట్టిగా హగ్‌ చేసుకున్న వ్యక్తికి 1.16 లక్షల ఫైన్ వేసింది కోర్టు.

ఆఫీసులో తన సహోద్యోగి అయిన ఓ మహిళను గట్టిగా కౌగిలించుకున్నాడు ఓ వ్యక్తి. అతని కౌగిలింతతో ఆమె విలవిల్లాడిపోయి గట్టిగా కేకలు వేసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయిన అతడు ఆమెను వదిలిపెట్టాడు. అయితే అతను విడిచిపెట్టిన తర్వాత తనకు ఛాతీలో నొప్పి వచ్చిన్నట్లు తెలిపింది ఆమె. అయితే ఇలా రెండు మూడు రోజుల పాటు తీవ్ర ఛాతీ నొప్పితో బాధపడిన ఆమె.. ఆస్పత్రికి వెళ్లి ఎక్స్‌రే తీయించింది. ఈ రిపోర్ట్‌లో ఆమె ఛాతీ భాగంలో మూడు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా షాక్‌ సదరు మహిళ.. తన సహోద్యోగిపై కోర్టులో దావా వేసింది. తన ఆర్థిక నష్టాలకు పరిహారం ఇవ్వాల్సిందిగా కోరింది. ఈ కేసును విచారించిన కోర్టు 1.16 లక్షల రూపాయల పరిహారంగా చెల్లించాలని సహోద్యోగిని న్యాయమూర్తి ఆదేశించారు.

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!