Video Viral: స్టేజ్ పై స్టెప్పులతో ఇరగదీసిన వధువు.. పక్కనే ఉన్న వరుడు.. కట్ చేస్తే

భారతీయ పెళ్లిళ్లలో డ్యాన్స్ (Dance) కు విపరీతమైన క్రేజ్ ఉంది. నూతన వధూవరులను ఆహ్వానిస్తూ బంధువులు చేసే బరాత్ ఆ అకేషన్ కే హైలైట్ గా నిలుస్తుంది. డీజే సౌండులు, డప్పు సప్పుళ్ల మధ్య ఊరేగింపు తీసేటప్పుడు...

Video Viral: స్టేజ్ పై స్టెప్పులతో ఇరగదీసిన వధువు.. పక్కనే ఉన్న వరుడు.. కట్ చేస్తే
Bride Dancing Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 12, 2022 | 10:20 AM

భారతీయ పెళ్లిళ్లలో డ్యాన్స్ (Dance) కు విపరీతమైన క్రేజ్ ఉంది. నూతన వధూవరులను ఆహ్వానిస్తూ బంధువులు చేసే బరాత్ ఆ అకేషన్ కే హైలైట్ గా నిలుస్తుంది. డీజే సౌండులు, డప్పు సప్పుళ్ల మధ్య ఊరేగింపు తీసేటప్పుడు వచ్చే థ్రిల్లే వేరు. ఇది ఆ నూతన దంపతులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం కాలం మారిపోయింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆనందంగా గడిపేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లికూతురు, పెళ్లి కుమారుడు డ్యాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో (Internet) వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతానికి కూడా పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్ లో హంగామా సృష్టిస్తోంది. మీరు ఇప్పటి వరకు వివాహాలకు సంబంధించిన చాలా వీడియోలు చూసి ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న క్లిప్ లో వధువు తెలుగులో హిట్ అయిన పాటకు చాలా ఉత్సాహంగా, ఆనందంగా నృత్యం చేయడాన్ని చూడవచ్చు. అక్కడే ఉన్న వరుడు ముసిముసి నవ్వులతో సిగ్గుపడుతున్నాడు. అతనిని కూడా డ్యాన్స్ చేసేందుకు రావాలని కోరినా అతను సున్నితంగా తిరస్కరించడాన్ని చూడవచ్చు. పెళ్లి దుస్తుల్లో ఉన్న నవ వధూవరులు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె చాలా ఆనందంగా డ్యాన్స్ చేసినట్లు మనకు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Kalavidara Adda ? (@kalavidara_club)

ఈ వీడియో సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 2.5 లక్షలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఆ సంఖ్య మరింతగా పెరుగుతోంది. క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వధువు డ్యాన్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?