Watch Video: ఆక్టోపస్‌తో పెట్టుకున్నాడు…? తగులుకుంటే వదిలించుకోలేక తలకిందులవుతున్నాడు..

ముఖ్యంగా, జంతువులకు అనవసరమైన బాధలు కలిగించడం చాలా దుర్మార్గం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి ఆక్టోపస్‌తో సరదాగా గడుపుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. అతడు బీచ్‌లో ఆక్టోపస్‌తో సరదాగా గడుపుతున్నాడు.. కానీ, అంతలోనే అది అతని చేతికి అతుక్కుంటుంది. ఇది ఫెవికాల్‌ కంటే కూడా గట్టిగా వ్యక్తి చేతికి అంటుకుంటుంది.

Watch Video: ఆక్టోపస్‌తో పెట్టుకున్నాడు...? తగులుకుంటే వదిలించుకోలేక తలకిందులవుతున్నాడు..
Octopus
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 23, 2023 | 8:10 PM

ప్రపంచంలో చాలా రకాల జంతువులు ఉన్నాయి. అనేక జంతువులు సముద్రంలో కూడా నివసిస్తాయి. ప్రతి జంతువుకు భిన్నమైన నిర్మాణం ఉంటుంది. జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. తరచుగా జంతువులు మానవులకు ప్రమాదం కలిగించే వీడియోలు, కొన్నిసార్లు మానవులు జంతువులకు హాని కలిగించే వీడియోలు కనిపిస్తాయి. ఇక సోషల్ మీడియాలో అనేక జంతువులు, పక్షులు ప్రమాదవశాత్తు మరణించిన వీడియోలను చూడా చూస్తుంటాం. మనుషులు ఎల్లప్పుడూ జంతువులను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటారు.. మనుషులు ఎప్పుడూ తాము జంతువుల కంటే శక్తిమంతులమని, తెలివైన వారని అనుకుంటారు. ఇది వారి స్వంత ఇష్టానికి అనుగుణంగా వాటిని నియంత్రించడానికి, హింసించడానికి ట్రై చేస్టుంటారు. కానీ పగ తీర్చుకోవడానికి జంతువులు వస్తే మనుషులు ఏమీ చేయలేరు. దీనికి సంబంధించి ఒక ఆక్టోపస్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది

ఎవ్వరి సహనాన్ని పరీక్షించవద్దని, కొన్నిసార్లు ఇలా చేయడం వల్ల దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా, జంతువులకు అనవసరమైన బాధలు కలిగించడం చాలా దుర్మార్గం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి ఆక్టోపస్‌తో సరదాగా గడుపుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. అతడు బీచ్‌లో ఆక్టోపస్‌తో సరదాగా గడుపుతున్నాడు.. కానీ, అంతలోనే అది అతని చేతికి అతుక్కుంటుంది. ఇది ఫెవికాల్‌ కంటే కూడా గట్టిగా వ్యక్తి చేతికి అంటుకుంటుంది. అతడు దానిని తీసివేయడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ ఆక్టోపస్ అతని చేతికి ఇంకా ఇంకా గట్టిగా అతుకున్ని పట్టేస్తుంది. ఇది చూస్తుంటే చాలా భయంగా ఉంది. కానీ ఆ యువకుడు మాత్రం ఏ మాత్రం భయం, జంకు లేకుండా నవ్వుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు. షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.. ఈ వీడియో @peukateunaceh_ payలో షేర్‌ చేయబడింది. ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్‌లు, షేర్లు వస్తున్నాయి. ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించారు. చాలా మంది లైక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ప్రజలు కామెంట్ చేస్తున్నారు. సహనం నశిస్తే.. అది మనిషిలోనైనా జంతువులోనైనా ఇలాంటి రియాక్షన్స్‌ వస్తుంటాయని అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో