Watch video: గాజు సీసాలతో కట్టిన అందమైన ఇళ్లు.. ఇంజనీర్‌ అద్భుత సృష్టికి అందరూ ఫిదా..! ఎలా ఉందో చూద్దాం పదండి..

ఈ ఇంటిని చూసిన జనాలు ఇంజనీర్‌ని కొనియాడుతున్నారు. ఈ ఆలోచన అద్భుతమైనదని ఒక వినియోగదారు రాశారు. మరొక వినియోగదారు అతను గాజుతో ఇళ్లను నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే, గాజు సీసాలలో ఇసుక లేంటే, గులకరాళ్ళతో అయినా సరే నింపి ఉంటే బాగుండేదని ఒక నెటిజన్‌ సలహా ఇచ్చాడు. కొంతమంది వినియోగదారులు దానిపై ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. కానీ,

Watch video: గాజు సీసాలతో కట్టిన అందమైన ఇళ్లు.. ఇంజనీర్‌ అద్భుత సృష్టికి అందరూ ఫిదా..! ఎలా ఉందో చూద్దాం పదండి..
Glass Bottles House
Follow us

|

Updated on: Dec 23, 2023 | 6:29 PM

కొంతమంది ఇంజనీర్లు చాలా తెలివిమంతులుగా ఉంటారు. వారి పనిలో మరింత నైపుణ్యం, నిపుణులుగా రాణిస్తుంటారు. వారు మనం ఆలోచించలేని, మన ఊహకు కూడా అందని విషయాలతో మనల్ని అబ్బురపరుస్తుంటారు. సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఇటువంటి ఉదాహరణలు తరచుగా కనిపిస్తాయి. ఇందులో వారు కొన్నిసార్లు వీక్షకులు నోరు కూడా మెదపని విధంగా ఇళ్లను నిర్మించిన ఔరా అనిపిస్తుంటారు. అదేవిధంగా, ఒక సివిల్ ఇంజనీర్ గాజు సీసాలతో అద్భుతమైన ఇంటిని నిర్మించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. గాజు సీసాలతో నిర్మించిన ఆ ఇళ్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది. వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

దీపాలు వెలిగించడానికి లేదంటే కొన్ని షోపీస్ తయారు చేయడానికి ఉపయోగించే గాజు సీసాలు మనం చూశాము. కానీ, ఓ ఇంజనీర్ మాత్రం పగిలిపోయే గాజు సీసాలతో అద్భుతమైన ఓ ఇంటిని నిర్మించాడు. ఇంజనీర్ నైపుణ్యం చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ ప్రత్యేకమైన గ్లాస్ హౌస్ వీడియో ప్రస్తుతం X (గతంలో ట్విట్టర్)లో షేర్ చేయబడింది.. వరల్డ్ ఆఫ్ ఇంజనీర్స్ అనే సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వీడియో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోలో కొంత మంది ఇళ్ల నిర్మాణంలో బిజీగా ఉన్నారు. గాజు సీసాలు, ఖాళీ డబ్బాలు ఉపయోగించి ఇళ్లను తయారు చేస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు పేర్చినట్లు సీసాలు పేర్చుతున్నారు. మొదట సిమెంట్ పొర, తరువాత సీసాలు పెడుతూ క్రమ పద్ధతిలో ఆ ఇంటిని నిర్మించారు. గాజు సీసాలు, సిమెంట్ తోనే పొడవైన, ఎత్తైన, మందపాటి గోడలు నిర్మించారు. ఫ్లోరింగ్ కోసం కూడా గాజు సీసాలనే ఉపయోగించారు. ఈ విధంగా గాజు సీసాలతో నిర్మించిన ఆ ఇంటిలో ఏకంగా రెండు మూడు పెద్ద సైజు గదులను సిద్ధం చేశారు.

గాజు సీసాలతో చేసిన ఇల్లు..

ఈ ఇంటిని చూసిన జనాలు ఇంజనీర్‌ని కొనియాడుతున్నారు. ఈ ఆలోచన అద్భుతమైనదని ఒక వినియోగదారు రాశారు. మరొక వినియోగదారు అతను గాజుతో ఇళ్లను నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే, గాజు సీసాలలో ఇసుక లేంటే, గులకరాళ్ళతో అయినా సరే నింపి ఉంటే బాగుండేదని ఒక నెటిజన్‌ సలహా ఇచ్చాడు. కొంతమంది వినియోగదారులు దానిపై ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది. కానీ, ఇన్ని సీసాలు ఒకేసారి తాగలేనంటూ ఫన్నీగా చెప్పారు.. మరొక వినియోగదారు దీనిని బార్ అని అంటున్నారు. మొత్తానికి ఈ సూపర్‌ ఇళ్లు వీడియో మాత్రం ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వారంలో బరువు తగ్గిపోవాలా.. అయితే స్పిప్పింగ్ ఇలా ఆడండి..
వారంలో బరువు తగ్గిపోవాలా.. అయితే స్పిప్పింగ్ ఇలా ఆడండి..
పెళ్లై 8 ఏళ్లు.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే..
పెళ్లై 8 ఏళ్లు.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే..
'ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి రోహిత్ వస్తే ఒడిసిపట్టేస్తాం'
'ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి రోహిత్ వస్తే ఒడిసిపట్టేస్తాం'
వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర
వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర
రూ. 6 వేల ఇయర్‌ బడ్స్‌ రూ. 1500కే.. బోట్‌ బడ్స్‌పై భారీ డిస్కౌంట్
రూ. 6 వేల ఇయర్‌ బడ్స్‌ రూ. 1500కే.. బోట్‌ బడ్స్‌పై భారీ డిస్కౌంట్
బిగ్‏బాస్ 8 ఫస్ట్ ప్రోమో మాములుగా లేదుగా..
బిగ్‏బాస్ 8 ఫస్ట్ ప్రోమో మాములుగా లేదుగా..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
గంభీర్ శిష్యుడి దెబ్బకు గేల్ చరిత్రకు ఎండ్ కార్డ్
గంభీర్ శిష్యుడి దెబ్బకు గేల్ చరిత్రకు ఎండ్ కార్డ్
ఆల్కహాల్‌తో పాటు పండ్లను తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
ఆల్కహాల్‌తో పాటు పండ్లను తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..