AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce photoshoot: పెళ్లే కాదు, ఆమెకు విడాకులు కూడా ఓ వేడుకే.. కొత్త చర్చకు తెరలేపిన మహిళ

వివాహం అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. జీవితంలో ఒకేసారి చేరుసుకోవాలని కోరుకునే వేడుక. జీవితాంతం పెళ్లి చేసుకున్న వ్యక్తితో జీవించాలని కోరుకుంటారు. అయితే పలు రకాల కారణాలతో పెళ్లి బంధం నుంచి బయటకు వచ్చే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. కలకాలం కలిసిఉండాల్సిన...

Divorce photoshoot: పెళ్లే కాదు, ఆమెకు విడాకులు కూడా ఓ వేడుకే.. కొత్త చర్చకు తెరలేపిన మహిళ
Divorce Photoshoot
Narender Vaitla
|

Updated on: May 02, 2023 | 8:28 PM

Share

వివాహం అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఓ మధుర జ్ఞాపకం. జీవితంలో ఒకేసారి చేరుసుకోవాలని కోరుకునే వేడుక. జీవితాంతం పెళ్లి చేసుకున్న వ్యక్తితో జీవించాలని కోరుకుంటారు. అయితే పలు రకాల కారణాలతో పెళ్లి బంధం నుంచి బయటకు వచ్చే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది. కలకాలం కలిసిఉండాల్సిన జంటలు విడిపోతున్నాయి. విడాకులు ఎవరికైనా బాధను మాత్రమే మిగుల్చుతుంది. అయితే తనకు మాత్రం విడాకులు కూడా ఓ వేడుకే అని ప్రపంచానికి చాటి చెబుతోంది ఓ మహిళ. ఇంతకీ ఎవరా మహిళ తను చేసిన పనెంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

విడాకులను ఓ వేడుకలా జరుపుకుంది షాలినీ అనే ఓ మహిళ అనే తమిళ సీరియల్ నటీమణి. అందుకు సంబంధించి ఫొటోషూట్ చేయించుకుంది. ఆ ఫొటోలతో తన ఇన్ స్టా ఖాతాను నింపేసింది. ఇప్పుడామె పోస్ట్‌ వైరల్‌గా మారింది. తనకు 99 సమస్యలు ఉన్నాయంటూ, వాటిల్లో భర్త సమస్య కాకూడదని ఆమె కొటేషన్ పెట్టింది. ఎర్రటి డ్రెస్ ధరించి, డైవర్స్ డ్ అనే లెటర్స్ ను పట్టుకుని దిగిన ఫొటోను షేర్ చేసింది. తన పెళ్లి సమయంలో భర్తతో దిగిన ఫొటోని మధ్యకు చింపేస్తూ మరో ఫొటోని షేర్ చేసింది. భర్త ఫొటోని కాలి కింద తొక్కి తనలో తానే ఆనందాన్ని అనుభవించింది. మొత్తానికి వైవాహిక బంధాన్ని తెంపుకోవాల్సి వస్తే, విచారించడం వల్ల లాభం లేదని.. దాన్ని సంతోషంగా స్వీకరించండంటూ ఆమె సందేశాన్ని పంచింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by IRIS (@irisphotography77)

ఒంటరి జీవితాన్ని ఎంపిక చేసుకున్న షాలిని ఓ విషాదకర వివాహ బంధాన్ని విడిచి పెట్టేందుకు విచారించక్కర్లేదు అని సందేశంలో తెలిపింది. ఎందుకంటే, సంతోషంగా ఉండడానికి ప్రతి ఒక్కరు అర్హులని జీవితంపై నియంత్రణను మహిళలు తమ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పుకొచ్చింది. పిల్లల మెరుగైన భవిష్యత్తుకు కావాల్సిన మార్పులు తీసుకురండి. విడాకులు వైఫల్యం కానే కాదు! అది జీవితాన్ని మలుపు తిప్పేది. జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేది. వైవాహిక బంధాన్ని వదిలిపెట్టి ఒంటరిగా ప్రయాణించేందుకు ఎంతో సాహసం కావాలి. ధైర్యవంతులైన మహిళలు అందరికీ తను దీన్ని అంకితం చేస్తున్నాను అంటూ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్‌ లో రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by shalini (@shalu2626)

View this post on Instagram

A post shared by shalini (@shalu2626)

View this post on Instagram

A post shared by shalini (@shalu2626)

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి