Photo Puzzle: టైం చూస్కో బిగిలూ.. కేవలం 5 సెకన్లు.! ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం..

మనం బోర్ కొట్టినప్పుడు ఏదైనా గేమ్ గానీ, వెబ్ సిరీస్‌ గానీ చూస్తుంటాం. కొంతమంది అయితే సుడోకో, లేదా పజిల్స్‌పై దృష్టి సారిస్తారు. సోషల్ మీడియాలో..

Photo Puzzle: టైం చూస్కో బిగిలూ.. కేవలం 5 సెకన్లు.! ఈ ఫోటోలో చిరుతను కనిపెట్టండి చూద్దాం..
Leopard
Follow us

|

Updated on: Mar 20, 2023 | 7:40 PM

మనం బోర్ కొట్టినప్పుడు ఏదైనా గేమ్ గానీ, వెబ్ సిరీస్‌ గానీ చూస్తుంటాం. కొంతమంది అయితే సుడోకో, లేదా పజిల్స్‌పై దృష్టి సారిస్తారు. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కోకొల్లలు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అయితే పాతవి కూడా మరోసారి హల్చల్ చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్‌ను ఇప్పుడు చూద్దాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ మంచు చిరుత ఉంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి, కొండల రంగులో దాని రంగు కలిసిపోవడంతో.. ఆ మంచు చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టడం కొంచెం కష్టమే. అయితే మీవి డేగ కళ్లయితే.. మీరు ఫస్ట్ ట్రయిల్‌లోనే కనిపెట్టొచ్చు. ఒక్కసారి ఫోటోపై లుక్కేయండి. కనిపెట్టేస్తే ఓకే గానీ.. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.

సాధారణంగా మంచు చిరుతలు ఎత్తైన పర్వతాలు, కొండలపై నివసిస్తుంటాయి. సాయంత్ర సమయాల్లో మంచు చిరుతలు ఎక్కువగా తిరుగుతాయి. ఇవి నీలి గొర్రెలను వేటాడటాయి. వేగానికి, చురుకుదనానికి మంచు చిరుతలు మారుపేరుగా నిలుస్తాయి. వీటి వేట మిగిలిన క్రూర మృగాలకు ఏమాత్రం తీసిపోదు.

Leopard1

Latest Articles
GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..

సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త ట్రెండ్.. జ్యోతిక స్పీడ్ మాములుగా లేదు
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..