AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తీవ్రమైన కడుపునొప్పి ఉంటే ఆస్పత్రికి తీసుకెళ్లారు.. స్కాన్ చేయగా అతని కడుపులో

దీన్ని తిక్క అనాలో, వెర్రీ అనాలో చెప్పండి.. మత్తుకు బానిసవ్వడంతో అతన్ని డీ అడిక్షన్ సెంటర్‌లో జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే అక్కడ ఆహారం నచ్చకపోవడంతో.. అతను కనిపించిన వస్తువులు అన్నీ మింగాడు. దీంతో తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది ..

Viral: తీవ్రమైన కడుపునొప్పి ఉంటే ఆస్పత్రికి తీసుకెళ్లారు.. స్కాన్ చేయగా అతని కడుపులో
Metal Items
Ram Naramaneni
|

Updated on: Sep 28, 2025 | 2:45 PM

Share

తన కుటుంబం పట్ల కోపం, ద్వేషంతో ఓ వ్యక్తి కనిపించినవి అన్నీ మింగేసిన షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. హాపూర్‌లోని ఒక ఆసుపత్రిలో 40 ఏళ్ల వ్యక్తి కడుపు నుంచి 29 స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లు, 2 పెన్నులు తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

బులంద్‌షహర్ నివాసి అయిన ఆ వ్యక్తిని ఘజియాబాద్‌లోని డ్రగ్-ఫ్రీ సెంటర్‌లో కుటుంబ సభ్యులు చేర్చారు. కొన్ని రోజులకు అతన తీవ్రమైన కడుపు నొప్పి ఉందంటూ అక్కడి సిబ్బందికి తెలిపాడు. డాక్టర్లు వద్దకు తీసుకెళ్లి వివిధ టెస్టుల్లో భాగంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. స్కాన్‌లో ఆ వ్యక్తి కడుపులో వివిధ వస్తువులు ఉన్నట్లు తేలింది. కేసు తీవ్రతను అర్థం చేసుకున్న డాక్లర్లు వెంటనే ఆపరేషన్ చేసి.. ఆ వస్తువులు బయటకు తీశారు. అతని కడుపులో 29 స్పూన్లు, 19 టూత్ బ్రష్‌లు, 2 పెన్నులు కనిపించడంతో ఆపరేషన్ చేసిన వైద్యులే షాక్ అయ్యారు. బాధితుడ్ని గురువారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.

‘కుటుంబ సభ్యులు నన్ను డీ అడిక్షన్‌కు జాయిన్ చేసి వదిలేశారు. అక్కడ నాకు సరైన ఆహారం ఇవ్వలేదు. అందుకే కోపం వచ్చి.. చేతికి దొరికినవి అన్నీ మింగేశాను’ అని సర్జరీ చేయించుకున్న వ్యక్తి చెప్పాడు. ఈ వ్యక్తి వింత కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
తెలంగాణ హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!
తెలంగాణ హైకోర్టులో ఫినో బ్యాంక్ MDకి దక్కని ఊరట!
ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ..!
ధోనీ సేనకు తొడగొట్టి మరీ సవాల్ విసిరిన వైభవ్ సూర్యవంశీ..!
సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
సిలిండర్‌ బుకింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
43 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. కుప్పకూలిన బంగారం, వెండి
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
ఎలిఫెంట్ క్యాంప్‌లో ఘనంగా గున్న ఏనుగు పుట్టినరోజు వేడుకలు
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
హైదరాబాద్ కల్చర్ ను గొప్పగా చూపించే సినిమా ఇది: దిల్ రాజు
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నాడు ఐపీఎల్ ప్లేయర్‌గా ఎంట్రీ.. నేడు ఆర్సీబీకి ఓనర్‌గా రీఎంట్రీ..
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క
నా అక్షరానికి వెలకట్టి చెల్లించిన ఏకైక హీరో.. శ్రీశ్రీ ఆసక్తికర క