AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి చిన్న వయసులోనే మరణించిన టాలీవుడ్ తోపు హీరోయిన్స్ వీరే!

చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది నటీమణులు వస్తారు వెళతారు కానీ కొంత మంది మాత్రమే అభిమానుల మనసులో చోటు సంపాదించుకుంటారు. అయితే చిత్ర పరిశ్రమలోకి వచ్చి అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. కానీ అందులో కొంత మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి కొద్ది సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. కాగా టాలీవుడ్‌లో అతి చిన్న వయసులో మరణించిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 25, 2026 | 11:50 AM

Share
నటి దివ్య భారతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నటి బొబ్బిలి రాజా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ అనుకోకుండా ఈ నటి 1993లో కన్ను మూసింది. 19 ఏళ్లకే ఈ బ్యూటీ మరణించడంతో ఈ అభిమానులు , చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

1 / 5
తెలుగు నటి ప్రత్యూష గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు రాయుడు చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ ముద్దుగుమ్మ అతి చిన్న వయసులో 20 ఏళ్ల వయసులోనే మరణించడం జరిగింది. 2002 ఫ్రిబ్రవరి 2న ప్రత్యూష మరణించింది.

2 / 5
నువ్వు నాకు నచ్చావు సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఆర్తి అగర్వాల్. మొదటి సినిమాతోనే ఈ నటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ నటి  జూన్ 6, 2015లో ఆపరేషన్ వికటించి మరణించింది. 31 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయింది.

3 / 5
ఆ తరం వారికే కాదు, ఈ తరం వారికి కూడా ఇష్టమైన నటి సౌందర్య. ఈ నటి అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకొని, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తన హవా కొనసాగించింది. ఈ నటి 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.

4 / 5
తన డ్యాన్స్‌తో ఎంతో మందని ఆకట్టుకొని స్పెషల్ సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ సిల్క్ స్మిత. ఈ నటి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని మరణించింది. సెప్టెంబర్ 23, 1996లో కన్నుమూసింది.

5 / 5
Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో

కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్

షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!

చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...

గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!

పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!

ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !