AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd: వేసవిలో పెరుగు త్వరగా పులిసిపోతుందా? ఇలా చేయండి.. బెస్ట్‌ ట్రిక్‌!

Summer Curd Tips: సాధారణంగా పెరుగు అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు.. అందరికి ఇష్టంమే. కానీ ఈ ఎండాకాలంలో పెరుగు త్వరగా పులిసిపోతుంటుంది. చాలా మందికి ఈ చిట్కాలు తెలియక తికమక పడుతుంటారు. వేసవిలో పెరుగు తయారుచేసేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే సమ్మర్‌లో పెరుగు పులిసిపోదు..

Subhash Goud
|

Updated on: Mar 25, 2026 | 11:53 AM

Share
 Curd: వేడి పాలను విరగగొట్టడానికి మరిగించిన పాలను ఎప్పుడూ ఉపయోగించవద్దు. మరీ వేడిగా ఉన్న పాలను విరగగొట్టడానికి ప్రయత్నిస్తే పెరుగు త్వరగా విరిగిపోతుంది. అందువల్ల పాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వాటిని విరగగొట్టలని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
 అదేవిధంగా పెరుగు ఎక్కువగా ఉంటే అది త్వరగా పులిసిపోతుంది. అందువల్ల వేసవిలో పెరుగు తయారుచేసేటప్పుడు ముందుగా తయారుచేసి పెట్టుకున్న పెరుగును మాత్రమే వాడాలి. ఒక లీటరు పాలకు ఒక టీస్పూన్ పెరుగు మాత్రమే సరిపోతుంది.

2 / 5
 పెరుగును నిల్వ చేయడానికి మట్టి పాత్రలను ఉపయోగించడం ఉత్తమం. మట్టి పాత్రలు సహజంగా చల్లదనాన్ని నిలుపుకుంటాయి. అందుకే  పెరుగు త్వరగా పాడవదు. అంతేకాకుండా స్టీల్ పాత్రల కంటే మట్టి పాత్రలలో నిల్వ చేయడం వల్ల అది ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

3 / 5
 పెరుగుతో నింపిన పాత్రను మీరు ఉంచే ప్రదేశం కూడా పెరుగు పులియబెట్టడాన్ని ప్రభావితం చేస్తుంది. పెరుగును వంటగదిలో సాపేక్షంగా చల్లని ప్రదేశంలో నిల్వ చేయండి. పెరుగును నేరుగా సూర్యరశ్మి తగిలే చోట లేదా గ్యాస్ స్టవ్ దగ్గర నిల్వ చేయవద్దు.

4 / 5
 పెరుగు గడ్డకట్టిన తర్వాత దానిని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎక్కువ సేపు బయట ఉంచితే పులియడం పెరుగుతుంది. పెరుగు సాధారణంగా 4-5 గంటల్లో సిద్ధమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
Follow Us