AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బాబోయ్‌ ఇదేం పామురా సామీ.. టమాటాలను ఎంత కసితీరా కాటేస్తుందో చూడండి..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్ లో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ టమాటాను తిన్న వారి పరిస్థితి ఏమైందో అంటూ చాలా మంది నెటిజన్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాము చుక్క విషంలో కూడా మనిషి చనిపోయేంత శక్తి ఉంటుందని పలవురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.

Watch: బాబోయ్‌ ఇదేం పామురా సామీ.. టమాటాలను ఎంత కసితీరా కాటేస్తుందో చూడండి..
Snake Bites Tomato
Jyothi Gadda
|

Updated on: Oct 04, 2024 | 1:24 PM

Share

పాములకు సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని పాముల వేటకు సంబంధించిన వీడియోలు కూడా మనం చూస్తుంటాం. అలాగే, కొన్ని సార్లు పాములు తనను తానే కాటేసుకున్న ఘటనలు కూడా చూశాం.. అలాగే, ఒక పాము మరో పామును మింగేసిన సంఘటన వీడియోలు కూడా వైరల్‌ కావడం చూశాం. అయితే, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో మాత్రం చాలా తక్కువ మందే చూసి ఉంటారు.. అంతేకాదు.. ఈ వీడియో నిజంగా భయనకంగా ఉంది.. దీనిని చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా షాక్‌ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా పాములు అడవులు, పొదలు, పంట పొలాల్లోనూ సంచరిస్తుంటాయి. చాలా మంది రైతులు పొలం పనులు చేసేటప్పుడు వాళ్ల ముందు నుంచి లేదా పక్కల నుంచి కూడా పాములు పాకుతూ వెళ్లటం చూస్తుంటాం. అయితే, ఇక్కడ ఒక పాము ఏం చేసిందో చూస్తే నిజంగా వణుకు పుట్టాల్సిందే. టమాటా పొలంలో తిరుగుతున్న ఒక పాముపిల్ల టమాటాల దగ్గరకు వెళ్లింది. మరీ దాన్ని చూసి ఎర అనుకుందో ఏమోగానీ, ఒక్కసారిగా మనిషిని కాటు వేసినట్లు కసితీరా తన కోరలతో ఆ టమాటాను కాటు వేసింది. అంతటి ఆగలేదు.. ఆ టమాటాను మింగేందుకు కూడా ప్రయత్నించింది. బహుష మింగుడు పడలేదనుకుంటా..దాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పాముపిల్ల. అయితే, ఇదంతా ఆ పంట పొలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది. దొంగల నుంచి పంటను రక్షించుకునేందుకు ఆ రైతు తన పంటపొలంలో ఇలా సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకున్నాడు. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్ లో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ టమాటాను తిన్న వారి పరిస్థితి ఏమైందో అంటూ చాలా మంది నెటిజన్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాము చుక్క విషంలో కూడా మనిషి చనిపోయేంత శక్తి ఉంటుందని పలవురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!