AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీరిని తిట్టడానికి పదాలు కూడా చాలవు.. పిల్లలు తినే వాటిపై కాలు వేసి ఎలా తొక్కుతున్నారో చూడండి.!

Viral Video: ఈ సమాజం రకరకాల వ్యక్తులు, వ్యక్తిత్వాలు కలిగిన వారి సమాహం. సమాజంలో మంచి వారు ఉన్నట్లే కొందరు చెడ్డవారు కూడా ఉంటారు. అయితే ఈ చెడు కొన్నిసార్లు హద్దులు దాటుతుంటుంది...

Viral Video: వీరిని తిట్టడానికి పదాలు కూడా చాలవు.. పిల్లలు తినే వాటిపై కాలు వేసి ఎలా తొక్కుతున్నారో చూడండి.!
Narender Vaitla
|

Updated on: Sep 18, 2021 | 3:57 PM

Share

Viral Video: ఈ సమాజం రకరకాల వ్యక్తులు, వ్యక్తిత్వాలు కలిగిన వారి సమాహం. సమాజంలో మంచి వారు ఉన్నట్లే కొందరు చెడ్డవారు కూడా ఉంటారు. అయితే ఈ చెడు కొన్నిసార్లు హద్దులు దాటుతుంటుంది. ఎందుకు చేస్తున్నామో.? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నామో కూడా తెలియకుండా కొందరు పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియోను చూస్తే మీరూ ఇదే మాట అంటారు. వీడియోలో ఉన్న కొందరు వ్యక్తుల అహంకారాన్ని తిట్టడానికి పదాలు కూడా సరిపోవనిపించడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇంతకీ వారు చేసిన అంత పెద్ద తప్పు పని ఏంటనేగా.?

వివరాల్లోకి వెళితే.. ఓ బ్రెడ్‌ ఫ్యాక్టరీలో కొందరు వర్కర్లు టోస్ట్‌లను తయారు చేస్తున్నారు. మనలో చాలా మంది ఉదయం అయ్యిందంటే చాలు టీలో టోస్టులు వేసుకుని తినే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా చిన్నారులు ఎంతో ఇష్టంగా వీటిని తింటుంటారు. ఇలాంటి ఆహార పదార్ధంపై ఇద్దరు నీచులు ఇష్టం వచ్చినట్లు కాళ్లతో తొక్కారు. తోసులను ప్యాకింగ్ చేసే సమయంలో కాళ్లతో తొక్కుతూ శునకానందం పొందారు. అంతటితో ఆగని దుర్మార్గులు ప్యాక్ చేసే ముందు తోసులను నాలికతో నాకుతూ, వాటిపై ఊంచారు. దీనిని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు తిట్టని తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇక మరికొందరైతే వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఆ దుర్మార్గుల వికృత పనిపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Instagram: మరో అద్భుత ఫీచర్‌ను తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఇకపై మీరు చూసే ఫీడ్‌ను మీరే కంట్రోల్‌ చేసుకోవచ్చు. 

Donations(Dana): దాన గుణంలో అభినవ కర్ణులే.. ధాతృత్వంలో ప్రపంచంలో మేటి ఏ దేశస్థులంటే?

AP Crime News: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య..వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
ప్రపంచ పటంలో మహిళ పేరుతో నిలిచిన ఏకైక దేశం..ఎక్కడా లేని ప్రత్యేకత
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. క్యాష్‌ లేకున్నా లడ్డూ పొందొచ్చు!
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
వందేళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులది మామూలు అదృష్టం కాదు..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే బాడీలో కొలెస్ట్రాల్ పెరిగినట్లే..
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
బాస్మతి రైస్ వండేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి?
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
19 ఏళ్ల వయసులో తల్లిగా నటించింది.. 42 ఏళ్ల వయసులో టాప్ హీరోయిన్.
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
సూర్యతో షేక్‌హ్యాండ్.. మరీ ఇది పర్సనల్.! పాక్ గొంతెమ్మ కోరికలు
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
వడ్డీ కట్టక్కర్లేదు.. బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పనిలేదు..
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
నమీబియాతో మ్యాచ్ నుంచి ఇద్దరు ఔట్.. ప్రయోగాలకే ఒకే చెప్పిన గంభీర్
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు