Donations(Dana): దాన గుణంలో అభినవ కర్ణులే.. ధాతృత్వంలో ప్రపంచంలో మేటి ఏ దేశస్థులంటే?

Donations(Dana):హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. దానం అంటే..ఏదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం.. ఇలా దానం చేసిన వ్యక్తిని దాత అంటారు.  దానం ఇచ్చేవి ధనం..m

Donations(Dana):  దాన గుణంలో అభినవ కర్ణులే.. ధాతృత్వంలో ప్రపంచంలో మేటి ఏ దేశస్థులంటే?
Donation
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2021 | 3:10 PM

Donations(Dana):హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది. దానం అంటే..ఏదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం.. ఇలా దానం చేసిన వ్యక్తిని దాత అంటారు.  దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. మన పురాణాల్లో దానాలు దశవిధ దశవిధ దానాలను వర్ణించారు. అవి స్వర్ణ దానము, రజిత దానము, గో దానము, అన్న దానము, వస్త్ర దానము, విద్యాదానము, కన్యాదానము.  అయితే ఈ దానాల్లో కెల్లా అత్యంత గొప్పదానం ఏమిటి.. ఏయే దానాలకు ఏయే ఫలితాలు వస్తాయో.. శివుడు తన అర్ధాంగి పార్వతి కి చెప్పాడు.

పార్వతీదేవి తన భర్త  శివుడిని దానం ఇవ్వతగిన వస్తువుల గురించి తెలపండి అని అడిగినప్పుడు.. శివుడు..  పార్వతీ .. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది.. అన్నం, నీరు అన్నీ జీవులకు ప్రాణాధారం. కనుక దానం చెయ్యతగిన వస్తువుల్లో నీరు ముఖ్యమైనది. అతిథులకు అన్నం, నీరు ఇచ్చి తృప్తిపరిస్తే వారికి స్వర్గలోకసుఖములు ప్రాప్తిస్తాయి. బంగారం అగ్నితో సమానం. కనుక బంగాగారం దానం చెయ్యడం అగ్నిని దానం చెయ్యడంతో సమానం. తరువాత స్థానం గోదానం చెయ్యడం. గోవును బ్రాహ్మణులకు దానం చేసిన ఆ గోవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోక సుఖాలు అనుభవిస్తాడు. కపిలగోవు దానం అత్యంత పవిత్రమైంది. కపిలగోవును దానం ఇచ్చిన 21 తరాల పితరులు స్వర్గానికి వెడతారు. తరువాత..  భూదానం.. భూమిని దానంగా ఇచ్చిన వారు ఆ భూమి ఉన్నంత కాలం స్వర్గసుఖములు అనుభవిస్తారు. భూమిలో సకల సంపదలు ఉంటాయి కనుక భూమిని దానం చేసిన సకల సంపదలను దానం చేసినట్లే . తరువాత దానం కన్యాదానం. కన్యాదానం చేస్తే యమధర్మరాజు ప్రీతి చెందుతాడు. దేవతలు హర్షిస్తారు. కన్యాదానం చేసిన వాడికి తేజస్సు, యశస్సు కలుగుతాయి. తరువాతి దానం విద్యాదానం. విద్యాదానం అర్హులకు మాత్రమే చేయాలి. అపాత్రా దానం చేయరాదు. విద్యాదానం చేసిన వారికి శాశ్వతంగా స్వర్గలోకము ప్రాప్తిస్తుంది. కొంత మందికి విద్య రాదు. అటువంటి వారు విద్యాదానం చెయ్య లేరు. అటువంటి వారు బాగా విద్యవచ్చిన గురువులకు దక్షిణ ఇచ్చి వారి చేత విద్య చెప్పించిన ఎడల వారే స్వయంగా విద్యచెప్పించిన ఫలితం దక్కుతుందని పార్వతిదేవికి చెప్పాడు శివుడు. నువ్వులు దానం చేస్తే అగ్ని ష్ఠోమ ఫలం, వస్త్రాలను దానంగా ఇచ్చిన అన్ని పీడల నుండి విముక్తి, దాసదాసీ జనాన్ని దానంగా ఇస్తే ఆత్మ సంతృప్తి, నదులను, జలప్రవాహాలను దాటిస్తే దుఖంలన్నీ తొలగి పోతాయి. ప్రయాణం చేయు బాటసారులకు రహదారుల పక్కన సత్రములు కట్టి ఆశ్రయం కల్పించిన సకల శుభాలు కలుగుతాయి. ఇవీ దానముకు కలుగు ఫలములు ” అని మహేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అయితే మనిషి దానం చేసే సమయంలో దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగినవాడా కాదా అని ఆలోచించాలి.. అనంతరం దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్రదానం అంటారు

అవును అందుకనే ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు .. క్లిష్ట సమయాల్లో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు.

దానము సనాతన ధర్మంలో పుట్టినా ప్రపంచ దేశాల ప్రజలు తమ శక్తి వంచన లేకుండా పాటిస్తున్నారు. అయితే ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలకంటే మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో శ్రీలంక, ఐర్లాండ్, కెనడా, గయానా, సియర్రా లియానే వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది.

Also Read: AP Crime News: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య..వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్న పోలీసులు

 హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు.. వివిధ శాఖలతో మంత్రి తలసాని రూట్ మ్యాప్

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!