Viral Video: వీడియో తీస్తుండగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వర్షం అంటే చాలా మందికి ఇష్టమే. వర్షంలో అలా తడుచూ ఉండటం అంటే మరింత ఇష్టం. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. వర్షంలో తడవాలని మారాం చేస్తూ ఉంటారు. వర్షంలో తడవడం కూడా ఆరోగ్యానికే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. వర్షం చిన్నగా పడితే పర్వాలేదు. కానీ ఒక్కోసారి బీభత్సంగా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. ఈ భారీ వర్షానికి కొన్ని ఊరన్లే మునిగి పోతాయి. భారీ వరదలు..

Viral Video: వీడియో తీస్తుండగా పడిన పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Aug 20, 2024 | 5:32 PM

వర్షం అంటే చాలా మందికి ఇష్టమే. వర్షంలో అలా తడుచూ ఉండటం అంటే మరింత ఇష్టం. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. వర్షంలో తడవాలని మారాం చేస్తూ ఉంటారు. వర్షంలో తడవడం కూడా ఆరోగ్యానికే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. వర్షం చిన్నగా పడితే పర్వాలేదు. కానీ ఒక్కోసారి బీభత్సంగా ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. ఈ భారీ వర్షానికి కొన్ని ఊరన్లే మునిగి పోతాయి. భారీ వరదలు కూడా పోటెత్తుతాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా చాలానే చూసి ఉంటారు. ఎండ నుంచి వర్షం ఉపశమనం ఇస్తుంది. చాలా మంది వర్షంలో ఫొటో షూట్‌లు కూడా తీసుకుంటూ ఉంటారు. అందంగా వర్షం పడుతున్నట్టు ఎక్కడ కనిపించినా వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఈ వ్యక్తి కూడా అలానే వర్షం పడుతున్నప్పుడు అందంగా అనిపించడంలో వీడియో తీసింది. వీడియో తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా షాక్‌కి గురి చేసే సంఘటన నెలకొంది. వర్షం భారీగా పడుతున్నప్పుడు అక్కడ ఉన్న చెట్టుపై పిడుగు పడింది. దీంతో వెంటనే ఆమె భయపడింది. కెమెరా కూడా పక్కను తిరిగింది. ఈ వీడియో నిజంగానే నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.

యూజర్ సాలీ నోలన్ అనే మహిళ.. వర్షం పడుతున్నప్పుడు కిటికీ నుంచి ఓ వీడియో తీస్తున్నారు. అక్కడ భారీ వర్షం పడుతున్నట్టు ఉంది. అప్పుడు అక్కడ ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆ దృశ్యం చూసి నోలన్ ఖంగుతింది. కిటికీ నుంచి వెనక్కి తగ్గింది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి. ఈ వీడియోకు ఇప్పటి వరకూ లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఇది నిజమేనా’.. ‘వామ్మో ఇలా కూడా జరుగుతుందా’.. ‘నిజంగా ఇది అస్సలు ఊహించలేదు అంటూ’ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sally Nolan (@salpilates)

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?