మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో షాకింగ్ ఘటన.. స్నాక్స్‌లో సజీవ పురుగులు.. కంగుతిన్న కార్పొరేటర్లు..!
కౌన్సిల్ సమావేశంలో బూజుపట్టిన జీడిపప్పు పెట్టడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాడైన స్నాక్స్ పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్‌కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో కౌన్సిల్ మెంబర్లకు పంచిన స్వీట్స్‌లో సజీవ పురుగులు దర్శనమిచ్చాయి. కౌన్సిల్ సమావేశంలో బూజుపట్టిన జీడిపప్పు పెట్టడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పాడైన స్నాక్స్ పెట్టడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషనర్‌కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై విచారించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

