iSmart News: ఇంగ్లీష్ లో ఇరగదీస్తున్న ఏడేళ్ల బుడ్డోడు
వారెవ్వ.. పిట్ట కొంచెం కూతగనం అన్న సామెతకు సరిగ్గ సరిపోతడుల్లా ఇప్పుడు మీరు సూడవోతున్న గీ బుడ్డోడు.. ఇంగ్లీష్ల ఎట్ల ఇర్గదీస్తుండంటే.. ఆహ.. వాని భాష సూశి ఇంగ్లాండోళ్లే పరెషానైతరేమొ అన్పియ్యవట్టె.. సూడుర్రగొ.. ఇగొ ఈ పిలగాడే.. ఇంగ్లీషోల్ల జుట్లకేలి ఎల్లినట్టు గలగలగల ఎట్ల మాట్లాడ్తుండో సూడు ఇంగ్లీష్ల. ఓరి వారీ.. ఇంగ్లీష్ డిక్షనరీతో పాటు లౌడ్ స్పీకర్ గిన మింగినవా ఎట్ల?.
వారెవ్వ.. పిట్ట కొంచెం కూతగనం అన్న సామెతకు సరిగ్గ సరిపోతడుల్లా ఇప్పుడు మీరు సూడవోతున్న గీ బుడ్డోడు.. ఇంగ్లీష్ల ఎట్ల ఇర్గదీస్తుండంటే.. ఆహ.. వాని భాష సూశి ఇంగ్లాండోళ్లే పరెషానైతరేమొ అన్పియ్యవట్టె.. సూడుర్రగొ.. ఇగొ ఈ పిలగాడే.. ఇంగ్లీషోల్ల జుట్లకేలి ఎల్లినట్టు గలగలగల ఎట్ల మాట్లాడ్తుండో సూడు ఇంగ్లీష్ల. ఓరి వారీ.. ఇంగ్లీష్ డిక్షనరీతో పాటు లౌడ్ స్పీకర్ గిన మింగినవా ఎట్ల?. ఇంటున్నరా పిలగాడు ఎట్ల చెప్తుండో? గుడ్ మానింగ్ రెస్పెక్టెడ్ సర్పంచ్ గారు కాడికేలి.. షురువుజేస్తె.. ఊల్లె ఉన్నోల్లందకి గుడ్ మనింగ్ చెప్పుకుంట స్పీచ్ షురువుజేశిండటె. గుక్క తిప్పుకోకుంట నాన్ స్టాపుగ వోతనే ఉంది బండి.. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: ఉద్యోగం నుంచి తీసేశారని.. సీఈవో పాస్‌పోర్ట్ కొట్టేశాడట TOP 9 ET News: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి కామెంట్స్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

