AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇంటి పైకప్పు మీద ఏదో పడినట్టు భారీ శబ్దం.. వెళ్లి చూడగా షాక్

తెల్లవారుజామున ఆ గ్రామంలోని ప్రజలందరూ ఎంచక్కా నిద్రపోతున్నారు. అయితే ఈలోపు ఓ పెద్ద శబ్దం.. ఇంటిపైకప్పు మీద ఏదో పడినట్టు అనిపించింది. ఆ కుటుంబంలోని వ్యక్తులు బయటకు వచ్చి చూడగా.. ఎదురుగా కనిపించింది చూసి దెబ్బకు బిత్తరపోయారు. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

Viral: ఇంటి పైకప్పు మీద ఏదో పడినట్టు భారీ శబ్దం.. వెళ్లి చూడగా షాక్
Viral News
Ravi Kiran
|

Updated on: Jan 18, 2025 | 2:38 PM

Share

కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై తెల్లవారుజామున నింగిలో నుంచి శాటిలైట్ పేలోడ్ బెలూన్ పడింది. అందులో ఓ భారీ మెషీన్ ఉండటం, అలాగే రెడ్ లైట్ ఒకటి వేలుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఆ బెలూన్‌ను టాటా ఇన్సిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(TIFR)-హైదరాబాద్ నింగిలోకి వదిలినట్టు తెలిసింది.

ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!

ఇవి కూడా చదవండి

అందులో ఉన్న లెటర్ ద్వారా ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బెలూన్‌ను వాతావరణంపై అధ్యయనం కోసం విడుదల చేసినట్టు తెలుస్తోంది. దాని కారణంగా ఎలాంటి డ్యామేజ్ జరగలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఇక పోలీసుల సమాచారం మేరకు టాటా రీసెర్చ్ సెంటర్ సైంటిస్టులు ఆ బెలూన్‌లోని డేటా సేకరించేందుకు కర్ణాటకకు బయల్దేరారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా

ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..