AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదొక వింత జీవి.. మనుషులు ముట్టుకున్నారో ఇక మటాష్.. వీడియో చూస్తే

సముద్ర గర్భంలో మనుషులకు అంతుచిక్కని జీవులు ఎన్నో ఉంటాయి. అలాంటి అరుదైన జాతులు ఒక్కసారిగా ఒడ్డుకు కొట్టుకొస్తే.. దాన్ని చూస్తే మీరూ షాక్ కావడం ఖాయం. మరి ఆ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.

Viral Video: ఇదొక వింత జీవి.. మనుషులు ముట్టుకున్నారో ఇక మటాష్.. వీడియో చూస్తే
Viral Videos
Ravi Kiran
|

Updated on: Oct 21, 2025 | 8:12 PM

Share

సముద్ర గర్భంలో ఎన్నో రకాల జీవులు ఉంటాయి. జనాలకు కనిపించని, ఒడ్డుకు కొట్టుకురాని కొన్ని అరుదైన జాతులు చాలానే ఉన్నాయి. అలాంటి ఓ అరుదైన జీవి గురించి ఇప్పుడు తెలుసుకుందామా.. ఇదొక వింత జీవి.. మనం ముట్టుకుంటే ఇక మటాష్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. మీరు ఒక రిబ్బన్ లాంటి పురుగును చూడవచ్చు. దాన్ని ముట్టుకోనంత వరకు అది బాగానే ఉంది. ఎప్పుడైతే దాన్ని హాని చేసేందుకు పట్టుకుంటామో.. అప్పుడు ఓ తెల్లటి ద్రవాన్ని బయటకు వదులుతుంది. ఇక దీని గురించి వివరిస్తూ ఓ వ్యక్తి అది మనుషులకు ఎంతటి డేంజరో చెప్తాడు.

ఇదిలా ఉంటే.. సముద్రంలో నివసించే రిబ్బన్ పురుగులు నీలి తిమింగలం కంటే పొడవుగా పెరుగుతాయి. ఇవి ప్రపంచంలోనే అతి పొడవైన జంతువుగా నిలుస్తాయి. ఈ వేటాడే జంతువులు తమ ఎరను కప్పివేస్తాయి. ఇది ప్రోబోస్సిస్ లాంటి విషపూరిత ద్రవాన్ని రిలీజ్ చేస్తాయి. ఇది ఎరను చుట్టుముట్టి చంపుతాయి. ఇక రిబ్బన్ పురుగులు మనుషులకు చాలా ప్రమాదకరం. ఈ జాతులకు సంబంధించిన కొన్ని పురుగులు టెట్రోడోటాక్సిన్ వంటి శక్తివంతమైన విషాన్ని విడుదల చేస్తాయి. స్కిన్ ఇరిటేషన్, పక్షవాతం లాంటి సమస్యలకు దారి తీస్తాయి.

Follow Us
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
డ్రగ్స్‌ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. టీడీపీ ఎంపీకి పాజిటివ్!
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
మనీ ప్లాంట్‌ను దొంగిలించి తెచ్చుకుంటే అదృష్టమా? వాస్తు శాస్త్రంలో
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
రూ.10 కోట్లతో ఫెరారీ కారు కొన్న టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
HBD Alia Bhatt: తండ్రిని మించిన తనయ.. బాక్సాఫీస్ ‘రాణి’గా ఆలియా!
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
చీపురు కట్ట, చెత్త బుట్ట ఈ దిశలో పెడితే అదృష్ట ద్వారం ఓపెన్
మార్చి 20 లేదా 21.. రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
మార్చి 20 లేదా 21.. రంజాన్ పండుగ ఎప్పుడు..? ఇదిగో ఫుల్ డిటైల్స్..
'హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి..': ట్రంప్
'హార్ముజ్ జలసంధికి యుద్ధనౌకలను పంపండి..': ట్రంప్
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్..
మారిన వందే భారత్ రైళ్ల టైమింగ్స్..
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
ప్రముఖ ఆలయంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రత్యేక పూజలు.. ఫొటోస్
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే
క్షిపణి పరీక్షలో కిమ్ జోంగ్ ఉన్ ఆయన కుమార్తె.. శత్రువులకు వణుకే