వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేసిన రెస్టారెంట్‌ సిబ్బంది..! కస్టమర్‌ రియాక్షన్‌ చూడాలి..? ఏం చేశాడంటే..

రెస్టారెంట్ నుండి ఆన్‌లైన్‌లో పనీర్ రోల్ ఆర్డర్ చేశానని.. అయితే తనకు గుడ్డుతో చేసిన రోల్ పంపారని నితీష్ బుద్ధిరాజా అనే వ్యక్తి ఆరోపించారు. ఈ నవరాత్రులలో ఎగ్ రోల్ తినడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పాడు. రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు.

వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేసిన రెస్టారెంట్‌ సిబ్బంది..! కస్టమర్‌ రియాక్షన్‌ చూడాలి..? ఏం చేశాడంటే..
Non Veg Rolls
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 05, 2024 | 8:35 AM

ఆన్‌లైన్‌ వెజ్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తికి ఎగ్ రోల్ డెలివరీ చేసి షాకిచ్చింది ఓ రెస్టారెంట్. పనీర్ రోల్‌కు బదులు ఎగ్ రోల్/నాన్ వెజ్ రోల్ పంపినందుకు బాధితుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటన యూపిలోని మీరట్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ఫాదర్ ఆఫ్ రోల్స్ రెస్టారెంట్’ నుండి ఆన్‌లైన్‌లో పనీర్ రోల్ ఆర్డర్ చేశానని.. అయితే తనకు గుడ్డుతో చేసిన రోల్ పంపారని నితీష్ బుద్ధిరాజా అనే వ్యక్తి ఆరోపించారు.

ఢిల్లీ రోడ్ విశ్వా ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న నిషు అలియాస్ నితీష్ బుద్ధి రాజా బుధవారం నాడు రఘుకుల్ బీహార్, టిపి నగర్‌లోని తన అత్తమామల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే అతడు సదర్ బజార్‌లోని బాప్ ఆఫ్ రోల్ రెస్టారెంట్ నుండి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా పనీర్ రోల్‌ను ఆర్డర్ చేశాడు. పనీర్ రోల్‌కు బదులు తనకు ఎగ్ రోల్/నాన్ వెజ్ రోల్ పంపారని నిషు ఆరోపించారు. తాను శాఖాహారిని అని, అందుకే తన ఆహారంలో గుడ్డు రోల్ ఇవ్వడం వల్ల తన మనోభావాలు దెబ్బతిన్నాయని నిషు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

పైగా నవరాత్రులలో ఎగ్ రోల్ తినడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పాడు. రెస్టారెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెస్టారెంట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే