AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో.. కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టిన యువకుడు.. వీడియో చూడాలంటే దమ్ముండాల్సిందే..

సోషల్ మీడియా ప్రపంచంలో అనునిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే.. తాజాగా ఓ భారీ కోబ్రాకు ఓ యువకుడు ముద్దు పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Viral Video: వామ్మో.. కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టిన యువకుడు.. వీడియో చూడాలంటే దమ్ముండాల్సిందే..
Viral Video
Shaik Madar Saheb
|

Updated on: May 18, 2023 | 9:00 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో అనునిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే.. తాజాగా ఓ భారీ కోబ్రాకు ఓ యువకుడు ముద్దు పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా ప్రాణాంతకమైన, అత్యంత భయంకరమైన జంతువుల విషయానికి వస్తే పాములు మొదటి స్థానంలో ఉన్నాయి. పాము చిన్నదైనా.. పెద్దదైనా ప్రాణాంతకమే.. అందుకే ఈ సరీసృపాలను చూస్తే.. అందరూ దూరంగా పరుగులు తీస్తుంటారు. తాజాగా.. వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఓ యువకుడు అతి ప్రమాదకర, భయంకరమైన కోబ్రా పామును ముద్దుపెట్టుకుంటున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోలో తనను తాను జంతు ప్రేమికుడిగా భావించే నిక్ అనే వ్యక్తి.. భారీ నాగుపామును ముద్దాడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో చిత్రీకరించారు. ఈ క్రమంలో భారీ కోబ్రాను అతను పట్టుకోగానే.. కోబ్రా అకస్మాత్తుగా కెమెరా వైపు తిరుగుతుంది. ఆ తర్వాత దానిని పట్టుకుని.. జాగ్రత్తగా పాము ముఖం దగ్గరకు వెళ్లి.. నాగుపాము పడగపై ముద్దాడుతాడు. ఈ వీడియోను షేర్ చేసిన నిక్ క్యాప్షన్ ఇచ్చాడు.. “మీరు 12 అడుగుల కింగ్ కోబ్రాను ముద్దు పెట్టుకుంటారా?” అంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో చూడండి..

ఇంటర్నెట్‌లో వీడియో పోస్ట్ చేసిన వెంటనే నెటిజన్లు.. దీనిని చూసి షాకయ్యారు. లక్షలాది మంది వీక్షించడంతోపాటు.. పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పాములతో జాగ్రత్త బ్రదర్.. ఇలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..