Spider Man: పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్‌ మ్యాన్‌.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అభినందిస్తారు..

పిల్లలు, పెద్దలు, అందరి అభిమాన స్పైడర్ మాన్ ఇటీవల పోప్ ఫ్రాన్సిస్‌ను కలవడానికి వెళ్లారు. ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండాలి. కానీ అది జరిగింది...

Spider Man: పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిసిన స్పైడర్‌ మ్యాన్‌.. ఎందుకో తెలిస్తే మీరు కూడా అభినందిస్తారు..
Spider Man Min
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 25, 2021 | 5:15 AM

వాటికన్ సిటీలో శాన్‌ దమాసో వేదికగా ఓ వ్యక్తి స్పైడర్‌ మ్యాన్‌ వేషధాణలో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు. ఆయన చేసినపని తెలుసుకున్న ఆయను అభినందిస్తున్నారు. స్పైడర్‌ మ్యాన్‌ వేషధాణలో ఉన్నవ్యక్తి పేరు మాటియో విల్లార్జిటా. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్నాడు తాను ఈ డ్రస్ వేసున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే అతను బుధవారం వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలిశాడు. పోప్‌కు తలకు ధరించే స్పైడర్‌ మ్యాన్‌ మాస్క్‌ను బహుమతిగా ఇచ్చాడు. అనంతరం మాటియో మాట్లాడుతూ.. ఆనారోగ్యంతో ఉన్న​ చిన్న పిల్లలు, వారి కుటుంబాల కోసం ప్రార్థించాలని పోప్‌ ఫ్రాన్సిస్‌ని ఆ యువకుడు కోరినట్లు తెలిపారు.

చిన్నారుల వద్దకు తాను వెళ్లినప్పుడు వారి బాధను మాస్క్‌ ద్వారా చూస్తున్నట్లు తెలియజేడానికి పోప్‌కు మాస్క్‌ ఇచ్చినట్లు తెలిపాడు. తనకు పోప్‌ ఫ్రాన్సిస్‌ను కలవటం చాలా ఆనందంగా ఉందని, ఆయన తన మిషన్‌ను గుర్తించారని మాటియో పేర్కొన్నారు. ఇక స్పైడర్‌ మ్యాన్‌ వేషాధారణలో ఉన్న మాటియోతో పలువురు సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం స్పైడర్‌ మ్యాన్‌ వేషధారణలో ఉన్న మాటియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు.

speeding car: కారును ర్యాంప్‌పైకి దూకించాడు.. ఈ వింత సీన్ చూసిన జనం షాక్.. ఎందుకంటే..

ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..