AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Turns 71: ప్రధాని మోడీకి బర్త్ డే విషెస్ తెలిపిన సినీ సెల్రిటీలు.. పవన్, అక్కినేని నాగార్జున సహా..

PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ (సెప్టెంబర్ 17) తన 71వ వడిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi Turns 71: ప్రధాని మోడీకి బర్త్ డే విషెస్ తెలిపిన సినీ సెల్రిటీలు.. పవన్, అక్కినేని నాగార్జున సహా..
Pm Modi, Pawan Kalyan, Nagarjuna (File Photos)
Janardhan Veluru
|

Updated on: Sep 17, 2021 | 7:27 PM

Share

PM Narendra Modi Birthday: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారంనాడు (సెప్టెంబర్ 17) తన 71వ వడిలో అడుగుపెట్టారు. గుజరాత్‌లో 1950 సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ జన్మించారు. చిన్న వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)లో చేరిన మోడీ.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. చివరకు దేశ ప్రధాని అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖుల్లో పవన్ కళ్యాణ్, కంగనా రనౌత్, మోహన్ లాల్, అభిషేక్ బచ్చన్, హేమ మాలిన అనుపమ్ ఖేర్, కరణ్ జోహార్, వివేక్ ఒబెరాయ్, రితేష్ దేశ్‌ముఖ్, కోయినా మిత్రా, ఇషా కోపికర్ తదితరులు ఉన్నారు. వీరందరూ సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధాని మోడీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్..

ప్రధాని మోడీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ అక్కినేని నాగార్జున ట్వీట్..

ప్రధాని మోడీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ మోహన్ లాల్ చేసిన ట్వీట్..

అభిషఏక్ బచ్చన్ ట్వీట్..

కోయినా మిత్ర ట్వీట్..

Also Read..

Team India T20: టీ20 వైస్ కెప్టెన్సీ రేసులో ఇద్దరు ఆటగాళ్లు? అనూహ్యంగా తెరమీదకు మరో ఆటగాడి పేరు

Viral Video: పొలం పనులు చేస్తోన్న రైతులకు ఊహించని షాక్.. ప్రత్యక్షమైన 15 అడుగుల భారీ కింగ్ కోబ్రా..