AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ర్యాగింగ్ అంటే ఇది.. నడిరోడ్డుపై మందు సిట్టింగ్.. బాబాయిల బాధ ఏంటంటే

వర్షాలు పడకముందే.. రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, ప్రభుత్వాలపై ఉంది. నాసిరకం పనుల కారణంగా వర్షాకాలంలో రోడ్లన్నీ గుంతలతో నిండిపోతున్నాయి. ఈ గుంతల్లో కూర్చున్న వ్యక్తులు కురుస్తున్న వర్షపు నీరు,డ్రైనేజీలోని మురికి

Viral Video: ర్యాగింగ్ అంటే ఇది.. నడిరోడ్డుపై మందు సిట్టింగ్.. బాబాయిల బాధ ఏంటంటే
Madhya Pradesh
Jyothi Gadda
|

Updated on: Jul 06, 2022 | 1:50 PM

Share

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. మధ్యప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయి ప్రజలు కాలుతీసి బయటపెట్టాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.దాంతో ఓ ప్రాంతానికి చెందిన కొందరు స్థానికులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్లపై నీటితో నిండిపోయిన గుంతల్లో కుర్చీలు వేసుకుని మద్యం సేవిస్తూ..సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.

వర్షాలు పడకముందే.. రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, ప్రభుత్వాలపై ఉంది. నాసిరకం పనుల కారణంగా వర్షాకాలంలో రోడ్లన్నీ గుంతలతో నిండిపోతున్నాయి. ఈ గుంతల్లో కూర్చున్న వ్యక్తులు కురుస్తున్న వర్షపు నీరు,డ్రైనేజీలోని మురికి నీళ్లలోనే కుర్చీలపై కూర్చొని బురద నీటిలో మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. ఆ మురికి నీటి గుంతలో మొక్కలు నాటడం ద్వారా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. మధ్యప్రదేశ్‌లోని రోడ్డు వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
తల్లిదండ్రులూ.. అల్లరి చేస్తున్నారనీ మీపిల్లలకు ఫోన్ ఇస్తున్నారా?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
టాలీవుడ్ షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడు..?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే సామాన్యులకు పెద్ద వరమే..అదేంటో తెలుసా?
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. మరి సమ్మర్ సినిమాల పరిస్థితేంటి
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
అనిల్ రావిపూడి అంటే పేరు అనుకుంటివా.. హిట్టులకు బ్రాడ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
భారత్‌ను తక్కువ అంచనా వేయకండిః అశ్విని వైష్ణవ్
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
ట్రాన్స్‌జెండర్ అని అవమానించారు.. షోల నుంచి తీశారు..
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
కొత్త ఏడాది.. కొత్త హీరోయిన్లు.. ఇండస్ట్రీ అంతా కొత్తదనమే
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
JEE Main 2026 క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో చూశారా..? కఠినమా.. సులువా..
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే
ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే